Allu Arjun : ఇది సార్.. నా బ్రాండ్
Breaking News
డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్
మాజీ మంత్రి విడదల రజినీపై దాడికి యత్నం
మరో మదురోగా ఖమేనీ? ఏ క్షణమైనా అమెరికా పూర్తిస్థాయి యుద్ధం..!!
Phone Tapping Case: కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు
తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
తిరుమల లడ్డూపై చంద్రబాబు రాజకీయం: ప్రొఫెసర్ నాగేశ్వర్
20 ఏళ్లకే పెళ్లి, 15 రోజులకే వైధవ్యం, 30 ఏళ్లు మగాడిలా
గాడిద చాకిరీ తప్ప ఏం లేదు..గిగ్ వర్కర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
‘చంద్రబాబు చేసింది మహాపాపం’
జనారణ్యంగా మేడారం.. 8 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్
స్టార్ సింగర్ రిటైర్మెంట్ వెనుక రహస్యం ఇదేనట!
వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను తోసేసిన మేయర్
ప్రియుడితో నవ వధువు జంప్.. భర్త, మేనమామ ఆత్మహత్య
వారిద్దరి వల్లే నా జీవితం నాశనం.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
విశాఖ భూ దోపిడీపై వైఎస్సార్సీపీ పోరాటం..
వైఎస్ జగన్‌ను కలిసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
సత్యం ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ..
ముగిసిన విచారణ.. వచ్చే నెల 18న మహేశ్వర్ రెడ్డి విచారణ
GVMC Council: మీడియాకు అనుమతి నిరాకరణ
T20 WC: బంగ్లా అవుట్.. తొలిసారి స్పందించిన శ్రీలంక
కాలేజీ ప్రేమకథా చిత్రం 'విత్ లవ్'.. ఆసక్తిగా ట్రైలర్
Published on Fri, 01/30/2026 - 17:30
టూరిస్ట్ ఫ్యామిలీ మూవీతో సత్తా చాటిన యువ దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం విత్ లవ్. ఈ మూవీలో ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు మదన్ దర్శకత్వం వహించారు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే కాలేజీ నేపథ్యంలోనే సాగే ఫీల్ గుడ్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న తెలుగులోనూ రిలీజవుతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని సౌందర్య రజినీకాంత్, మాగేశ్ రాజ్ నిర్మించారు.
#
Tags : 1