Breaking News

ప్రపంచ వేదికపై ముంబై తాజ్‌!

Published on Sat, 09/26/2026 - 11:02

సముద్రాన్ని చూస్తూ.. వందేళ్లకు పైగా చరిత్రను మోస్తూ.. ముంబై నగరానికి ఓ ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన తాజ్‌ మహల్‌ ప్యాలెస్‌ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. 2026లో ప్రపంచంలోని 50 ఉత్తమ హోటళ్ల జాబితాలో 30వ స్థానాన్ని దక్కించుకుంది. 

గతేడాది 38వ స్థానంలో ఉన్న ఈ చారిత్రక హోటల్‌ ఈసారి ఏకంగా ఎనిమిది స్థానాలు పైకి ఎగబాకింది. 1903లో ప్రారంభమైన ఈ హోటల్‌ నేటికీ తన రాజసాన్ని కోల్పోకుండా ప్రపంచ స్థాయి అతిథులను ఆకట్టుకుంటోంది. వైభవమైన నిర్మాణం, సముద్రతీర దృశ్యం, ఆతిథ్యానికి పేరుగాంచిన సేవలు.. ఇవన్నీ తాజ్‌ ప్రత్యేకతలు. ప్రపంచంలోని ప్రముఖ హోటల్‌ రంగ నిపుణులు, ప్రయాణ రచయితలు, అనుభవజ్ఞులైన ప్రయాణికుల అభిప్రాయాల ఆధారంగా ఈ జాబితా రూపొందింది.

ఇదీ చదవండి: స్టూల్‌ మధ్యలో ఆ రంధ్రం ఎందుకో తెలుసా? కారణం తెలిస్తే షాక్‌!

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)