Breaking News

ఇండియన్‌ వయాగ్రా రైస్‌ తెలుసా? దేశీ వరి ఔషధ గుణాలు

Published on Wed, 08/20/2025 - 11:20

దేశీయ వరి రకాలు 23  జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్‌  ( GI)   గుర్తింపును సాధించింది. మన దేశంలో  వరి పంట  ప్రధానమైన పంట.   వరి రకాన్ని సంబంధిత ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అలాంటి రైస్ లో కేరళ ప్రాంతంలో   రైస్‌ ఒకటి నవరా రైస్. అందుకే దీన్ని కేరళ బియ్యం లేదా  ఎర్ర బియ్యంగా అని కూడా పిలుస్తారు. ఈ బియ్యం త్రేతాయుగము నాటిదని  నమ్ముతారు. అలాగే  గంధసాలే పొడవైన ధాన్యం రకం. ఇది కర్ణాటక, పంజాబ్ & హర్యానా (మోగ్రా, బాస్మతి)లలో  ఎక్కువగా పండిస్తారు.  వివిధ రకాల వరి, వాటి ప్రయోజనాలను చూద్దాం. 

దేశీ వరి రకాల్లో ఔషధ గుణాలు!
మైసూరులో సేవ్‌ అవర్‌ రైస్, సహజ సమృద్ధ తదితర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన దేశీ వరి మేళాలో ఔషధ విలువలున్న చాలా రకాల బియ్యం రకాలను ప్రదర్శించారు. బియ్యాన్ని, విత్తనాలను కూడా విక్రయించారు. వారు చెప్పిన ఔషధ గుణాలు ఇవి...

దయానా : తీవ్రమైన మధుమేహం ఉన్న వారికి ఉపయోగకరం.
నవర  :  ‘ఇండియన్‌ వయాగ్రా’. నపుంసకత్వాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది.
మాపిళ్లై సాంబా  :  శక్తిని పెంచే గుణం కలిగినది. కొత్త అల్లుళ్లకు తినిపించే ప్రత్యేక రకం బియ్యం.
గంధసాలే  :  బిర్యానీ, పులావు కోసం సువాసనగల బియ్యం.
సిద్ధసన్న : రోజువారీగా అన్నం వండుకొని  తినటానికి అనుకూలం.
దొడ్డా బైరా నెల్లు : పెరుగన్నానికి  బాగుంటాయి. కజ్జాయ (తీపి వడలు), దోసెలు, ఇడ్లీకు అనువైనవి
రాజముడి :  రోజువారీ భోజనం కోసం బాగుంటాయి.
దొడ్డిగా  :   బియ్యపు పిండితో రొట్టె, పెరుగు అన్నం చేసుకోవటానికి ఉత్తమమైనది.
బర్మా బ్లాక్‌  :  పాయసానికి అనువైనది

నిర్వహణ: పంతంగి  రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌.

చదవండి: మన దేశంలో 23 రకాల దేశీయ వరి వంగడాలకు జీఐ
కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్‌ బ్రాండ్‌..రూ. 500 కోట్ల దిశగా
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)