10వేల ‍క్రిస్టల్స్‌, ఐవరీ వైట్‌ లెహంగాలో జాన్వీ డాజ్లింగ్‌ లుక్‌

Published on Sat, 08/09/2025 - 17:21

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కోచర్ కలెక్షన్ క్వాంటం ఎంటాంగిల్‌మెంట్‌ను ముంబైలో ఆవిష్కరించారు  ఈ బ్రైడల్ కోచర్ షోలో బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ అందంగా మెరిసిపోయింది. మొన్న మసాబా గుప్తా బ్రైడల్‌గా  అందంగా మురిపించిన జాన్వీ తాజాగా గౌరవ్‌ గుప్తా డిజైన్‌ చేసిన లెహంగాలో అభిమానులను మెస్మరైజ్‌ చేసింది. జాన్వీ ధరించిన లెహెంగాకు సంబంధించి కొన్ని వివరాలను గౌరవ్‌ గుప్తా ఇన్‌స్టాలో షేర్‌  చేశారు.

ఐవరీ వైట్ స్వర్ణమ లెహంగా, పొడవైన దుపట్టాలో  అద్భుతమైన లుక్‌లో జాన్వీ అందర్నీ మంత్రముగ్ధులను చేసింది. ఈ షోలో జాన్వీ షోస్టాపర్‌గా నిలిచింది. గౌరవ్‌తో కలిసి అభిమానులను పలకరించింది. దీనికి తోడు  డైమండ్‌ ఆభరణాలతో దేవకన్యలా  మెరిసింది. 10వేలకు పైగా స్ఫటికాలతో ఈ లెహంగాను డిజైన్‌ చేశారట.  అంతేకాదు జాన్వీ సోదరి ఖుషీ కపూర్‌లో కూడా ఈ బ్రైడ్‌ల్‌ షోలో సందడి చేసింది.  (పండగ వేళ గుడ్‌ న్యూస్‌ : లక్షల టన్నుల బంగారం నిక్షేపాలు, ఎక్కడ?)

 ఈ ఇంకా షోలో డైరెక్టర్‌ కిరణ్‌రావు,  దుల్కర్‌ సల్మాన్‌, విజయ్ వర్మ, మలైకా అరోరా, శ్రియా శరణ్‌  దిశా పఠాని, తదితర ఫిలిం స్టార్లు, పలువురు మోడల్స్‌ మెరిసారు. ఈ షోకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.  

ఇదీ చదవండి: బుల్లితెర నటి సమీరా ఔదార్యం, బంగారం లాంటి పని

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)