Breaking News

ఎల్లలు దాటిన బతుకమ్మ, దేశ విదేశాల్లో ఘనంగా సంబరాలు

Published on Mon, 09/29/2025 - 16:41

సాక్షి, హైదరాబాద్‌: ఆ్రస్టేలియా, అమెరికా, దుబాయ్‌ దేశాల్లో జరిగిన బతుకమ్మ వేడుకలకు కాంగ్రెస్‌ నేతలు హాజరయ్యారు. గల్ఫ్‌ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో శనివారం దుబాయిలో జరిగిన వేడుకలకు.. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌ జి.వెన్నెల గద్దర్‌తోపాటు అడువాల జ్యోతి లక్ష్మణ్, అల్లూరి కృష్ణవేణి అతిథులుగా హాజరయ్యారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో హారిస్‌బర్గ్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ పండుగ సంబురాలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో హారిస్‌బర్గ్‌ తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షుడు కాకర్ల శ్రీనివాస్, కార్యదర్శి మునికుమార్‌ గిల్లా తదితరులు పాల్గొన్నారు. ఆ్రస్టేలియాలో జరిగిన బతు కమ్మ సంబురాలకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు.

ఇవీ చదవండి: సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు
జర్మనీలో అంబరాన్నంటిన.. బతుకమ్మ సంబరాలు
మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు


 


 


 


 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)