Breaking News

బంగారం ధర దిగింది: కిలో వెండి ధర ఎలా ఉందంటే?

Published on Sat, 09/09/2023 - 15:56

Today Gold and Silver Prices: అంతర్జాతీయ పరిణామాలు,  డాలరు బలం నేపథ్యంలో  బంగారం,  వెండి ధరలు దిగివస్తున్నాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం ధరలు  తగ్గు ముఖం పట్టాయి.  హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర  160 రూపాయల తగ్గి రూ.59,840గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల ధర  150 రూపాయలు తగ్గి    రూ.  54,850 వద్ద ఉంది. (వరల్డ్‌ రిచెస్ట్‌ మేన్‌తో రహస్యంగా కవలలు: ఈ టాప్ ఎగ్జిక్యూటివ్ గురించి నమ్మలేని నిజాలు)

అటు కిలోవెండి ధర 500రూపాయిలు క్షీణించి  77,500గా ఉంది. ఉభయ తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.  ఢిల్లీలో  22 క్యారెట్ల, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు వరుగా రూ. 55 వేలు, రూ. 55150గాఉన్నాయి.  కిలో వెండి ఢిల్లీలో  రూ. 73500 పలుకుతోంది.  (‘మస్క్‌ తప్పు చేశావ్‌..ఇప్పటికైనా అర్థమవుతోందా?’)

శనివారం ఉదయం పెరిగిన ధరలు ఆ తరువాత క్షీణించాయి. ఈ ధరల హెచ్చుతగ్గులకు అనేక రకాల కారకాలు  ప్రభావితం చేస్తాయి.ప్రపంచ బంగారం డిమాండ్, వివిధ దేశాలలో కరెన్సీ విలువలు, ప్రస్తుత వడ్డీ రేట్లు , బంగారు వాణిజ్యానికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు వంటి అంశాలు ఈ హెచ్చు తగ్గులకు దోహదం చేస్తాయి. దీనికి తోడు గ్లోబల్ ఎకానమీ స్థితి , ఇతర కరెన్సీలతో డాలర్ బలంతో సహా గ్లోబల్ ఈవెంట్‌లు భారతీయ మార్కెట్‌లోని బంగారం ధరలను నిర్ణయిస్తాయి.  (ఫెస్టివ్‌ సీజన్‌: మారుతి కార్లపై భారీ తగ్గింపు)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)