Breaking News

ప్రభుత్వ అక్రమ అరెస్ట్‌లు.. పోలిస్‌ స్టేషన్‌ను ముట్టడించిన గ్రామస్తులు

Published on Thu, 11/07/2024 - 07:20

సాక్షి, తూర్పు గోదావరి జిల్లా : అనపర్తి నియోజకవర్గం రంగంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంపేట మండలం వడిశలేరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త వీరబాత్తుల చంద్ర శేఖర్‌ని పోలీసులు  అక్రమంగా అరెస్ట్ చేశారు.  

ఈ అక్రమ అరెస్ట్‌తో చంద్ర‌శేఖ‌ర్ కుటుంబ‌ స‌భ్యులు , గ్రామ‌స్తులు పోలీసులుతో సంప్రదింపులు జ‌రిపారు. అయితే చంద్ర‌శేఖ‌ర్ గురించి త‌మ‌కు తెలియ‌దంటూ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో కోపోద్రికులైన గ్రామ ప్ర‌జ‌లు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోలీస్ స్టేష‌న్‌ను ముట్ట‌డించారు. ఏడీబీ రోడ్డుపై బైటాయించి ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ ఆందోళ‌న‌ల‌తో దిగివ‌చ్చిన పోలీసులు చంద్ర‌శేఖ‌ర్ గురించి విచార‌ణ చేప‌ట్టి వివ‌రాలు వెల్ల‌డిస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల హామీతో గ్రామ‌స్తులు ఆందోళ‌న విర‌మించారు. 

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)