Breaking News

నాగచైతన్య వృషకర్మ.. ట్రైలర్ వచ్చేసింది

Published on Thu, 11/26/2026 - 10:04

నాగచైతన్య హీరోగా నటించిన లేటేస్ట్ యాక్షన్ అడ్వెంచర్‌ మూవీ ‘వృషకర్మ’. ఈ చిత్రంలో చైతూకి జోడీగా మీనాక్షి చౌదరి నటించింది. ఈ సినిమాకు విరూపాక్ష ఫేం కార్తిక్‌ దండు దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం డిసెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

(ఇది చదవండి: 24 రూపాయలతో వచ్చి.. రూ.కోటి పట్టుకెళ్లాడు)

ఈ ట్రైలర్ చూస్తుంటే అతీంద్రియ శక్తుల కథాంశం నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో వచ్చే సీన్స్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ కథను మైథాలజీతో పాటు థ్రిల్లర్‌గా రూపొందించినట్లు ట్రైలర్‌లోనే అర్థమవుతోంది. 'మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చబోతున్న ఓ అతీంద్రియ శక్తి.. ఈ భూమిపై తిష్టవేసింది' అనే డైలాగ్‌ మరింత ఆసక్తి కలిగిస్తోంది.  కాగా.. ఈ సినిమాకు అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందించారు. 


 

Videos

5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!

తెలుగు ఇండస్ట్రీపై విషం కక్కిన తాప్సీ

చెప్పులు మాత్రమే కొట్టేసే దొంగ

రెచ్చిపోయిన పరిటాల సునీతా అనుచరులు

నెలకు రూ. 10 వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.55 లక్షలు

తలుపులు వేసుకొని మరీ రిగ్గింగ్ చేస్తున్నారు

YSRCP గోర్ల ఉపేంద్ర రెడ్డి అరెస్ట్ చేయాలనీ చూసిన పోలీసులకు చుక్కలు చూపించిన ప్రజలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

మిస్ యూనివర్స్ గా ఓ తల్లి.. చరిత్ర సృష్టించిన జెన్నిఫర్ !

ఓటు హక్కును వినియోగించుకున్న YS విమలమ్మ

Photos

+5

బ్లాక్‌ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ గ్లామర్.. (ఫోటోలు)

+5

'కూల్ రాకీ కూల్' సినిమా ఈవెంట్‌లో మెరిసిన ‘సౌమ్య జాను’ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నటి మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

ఏపీలో 'అభినవ తిరుపతి'ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషాముక్త్‌ భారత్‌’ పాదయాత్ర (ఫోటోలు)

+5

అందమైన నవ్వుతో మీనాక్షి ఫొటోలు చూశారా?

+5

దుబాయ్‌లో కాజల్.. చెల్లితో సందడి (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీల్లో మెరిసిన అక్కినేని కోడలు శోభిత.. (ఫోటోలు)

+5

మిస్ యూనివర్స్ పోటీలు... కిరీటాన్ని గెలుచుకున్న జెన్నిఫర్ బారెటో (ఫోటోలు)

+5

భోగి మ్యూజికల్ ఈవెంట్‌లో డింపుల్ హయాతి గ్లామర్.. (ఫోటోలు)