Breaking News

బిగ్‌బాస్ నామినేషన్స్.. ఆ ఒక్కడు మినహా అందరూ..!

Published on Wed, 11/18/2026 - 07:30

బిగ్‌బాస్ పదో సీజన్ అప్పుడే పదకొండొ వారానికి చేరుకుంది. గతవారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌ శ్వేతానాయుడు హౌస్‌ నుంచి బయటికొచ్చేసింది. అలా పదోవారం ముగిసింది. ఇక వీక్‌ సోమవారం మొదలవ్వగానే నామినేషన్స్‌ గొడవ మొదలైంది. ఈ వారం దశవతారంలో భాగంగా డిక్టేటర్స్ అని పేరు పెట్టారు. ఈ వారంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి తీసుకొచ్చారు. అలా మొదటి రోజు  నీతూ, వంశీ, వర్షిణి, ముకేశ్, దేబ్జానీ, రామ్ ప్రసాద్, శివ, సుధీర్ నిలిచారు.

ఈ వీక్‌ డిక్టేటర్స్‌లో హౌస్‌ నుంచి బయటికెళ్లి చరణ్ మళ్లీ అడుగుపెట్టారు. వచ్చి రాగానే అమన్‌, సుధీర్‌ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత లాస్ట్ వీక్‌లో బయటికెళ్లి శ్వేతా నాయుడు కూడా హౌస్‌లోకి వచ్చింది. ఆమె రాగానే రామ్ ప్రసాద్‌ను నామినేట్‌ చేసింది. ఆ తర్వాత రామ్ ప్రసాద్ కూడా శివను నామినేట్ చేశాడు. హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మరో మాజీ కంటెస్టెంట్‌ చైత్ర.. వంశీని నామినేట్ చేసింది.

ఆ తర్వాత వర్షిణికి ఛాన్స్‌ రావడంతో అమన్‌ను నామినేట్ చేసింది. అదే సమయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. అమన్‌.. ముకేశ్‌ను టార్గెట్ చేస్తూ వర్షిణిపై రెచ్చిపోయాడు. ముకేశ్ లేకుంటే నీ ఆటే లేదంటూ వర్షిణిపై ఫైరయ్యాడు. హౌస్‌లో అడుగుపెట్టిన మరో మాజీ కంటెస్టెంట్‌ సృష్టి వచ్చి రాగానే రామకృష్ణ, వర్షిణిని టార్గెట్ చేసింది. ఆ తర్వాత త్రిగుణ్‌కు ఛాన్స్ రావడంతో ముకేశ్‌ను నామినేట్ చేశాడు. వీరిద్దరి మధ్య కూడా చిన్నపాటి యుద్ధమే నడించింది.

హౌస్‌లో ఉన్న కెప్టెన్‌ నరేశ్‌కు ఇద్దరిని నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో నరేశ్ శివతో పాటు రామకృష్ణను నామినేట్ చేశాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. నరేశ్, రామకృష్ణ మధ్య త్రిగుణ్ ఎంటరై రచ్చ రచ్చ చేశాడు. ఏ పని చెప్పినా నువ్వు చేయవంటూ ఫైరయ్యాడు. రామకృష్ణను టార్గెట్‌ చేస్తూ త్రిగుణ్ రెచ్చిపోయాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం కొట్టుకునేంత వరకు వెళ్లింది. దీంతో అక్కడే ఉన్న రామ్ ప్రసాద్, వంశీని ఇద్దరిని కంట్రోల్ చేశారు. అలా ఈ వారం నామినేషన్స్‌లో కెప్టెన్ నరేశ్ తప్పా అందరూ నిలిచారు. 
 

Videos

వేంపల్లి నామినేషన్ కేంద్రంలో TDP గూండాలు

అనితకు షాక్... ప్రలోభాలకు టీడీపీలోకి వెళ్లిన MPTC.. తిరిగి YSRCPలో జాయిన్

దాన వీర శూరగా తారక్.. క్రేజీ టైటిల్ సెట్ చేసిన రావిపూడి...

కుల్గామ్ దాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా బలగాలు

HERO నుండి రూ.3 లక్షలకే ఎలక్ట్రిక్ కారు?

జక్కన్న మాస్టర్ ప్లాన్! మహేష్ లుక్ మామూలుగా లేదుగా!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దగ్గరగా బంగారం

డబ్బుకి అమ్ముడుపోతావా..? బండారు శ్రావణి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ నేతలు

ఈ ఒక్క బైరెడ్డిని ఆపితే.. 100 బైరెడ్డిలు వస్తారు.. హౌస్ అరెస్ట్ పై బైరెడ్డి స్టాంగ్ రియాక్షన్

అమ్మా నేను చచ్చిపోతా..! జనసేన కేకే వ్యాఖ్యలపై ధరణి కృష్ణ ఎమోషనల్ రియాక్షన్

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ చిలుకలా మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

కొల్లేరులో శీతాకాలంలో విడిది పక్షుల సందడి (ఫోటోలు)

+5

అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఇంకా దీపావళి హ్యాంగోవర్‌లోనే మాళవిక (ఫొటోలు)

+5

'ఎర్త్ షాట్ ప్రైజ్' ఈవెంట్.. రకుల్ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

వావ్ అనేలా శార్వరి వాఘ్ (ఫొటోలు)

+5

అక్కా సిరీస్‌లో కీర్తి సురేశ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ సమంత సీమంతం వేడుక.. (ఫోటోలు)