Breaking News

రామ్ చరణ్- సుకుమార్ మూవీ.. చెర్రీ రోల్ అదేనా?

Published on Thu, 11/05/2026 - 01:30

మరో మెగా ప్రాజెక్ట్‌కు అంతా సిద్ధమైంది. రామ్ చరణ్- సుకుమార్ మరోసారి ప్రేక్షకుల అలరించేందుకు రానున్నారు. వీరిద్దరి కాంబోలో ఆర్సీ17 మూవీని గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో అఫీషియల్‌గా ప్రారంభించారు.. రంగస్థలం లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత మరోసారి సుకుమార్‌తో జతకట్టారు మెగా హీరో. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

‍అయితే ఈ మూవీలో రామ్ చరణ్‌ రోల్‌ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్‌తో ఒక్కసారిగా చెర్రీ రోల్‌పై చర్చ మొదలైంది. ఈ పోస్టర్‌ను డీకోడ్ చేసిన నెటిజన్స్ రామ్ చరణ్ శ్రీకృష్ణునిగా కనిపిస్తాడని ప్రచారం చేస్తున్నారు. అయితే మేకర్స్ తాజాగా విడుదల చేసిన ముహూర్తం స్పెషల్ వీడియో ప్రోమో చివరిలో ఒక్క సెకను లోపే వెళ్లిపోయే ఫ్రేమ్‌లో రామ్ చరణ్ లుక్ రివీల్ చేశారు. సీన్ కట్ చేస్తే తాను జుట్టు ముడి వేసి గోవింద నామంతో కనిపించడం ఊహించని అంశంగా మారింది. దీంతో రామ్ చరణ్ శ్రీకృష్ణునిగానే కనిపించడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యిపోయారు. చాలా కాలంగా రామ్ చరణ్ ఇలాంటి డివోషనల్‌ రోల్‌లో చూడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫైనల్‌గా అభిమానుల కోరిక ఈ మూవీతో తీరేలా కనిపిస్తోంది. 
 

Videos

ఇలాంటి ఏలక్షన్ లు నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్...

కూటమి అరాచకాలపై వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్

నన్ను ఆపడానికి నువ్వు ఎవడివి? ఇచ్చిపడేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి

చెరువుగా మారిన శంద్రబాబు రాజధాని!

ఎన్నికల్లో ట్రంప్ కు భారీ దెబ్బ కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు

దొంగ ఓటర్లను చితకబాదిన స్థానికులు.. వైరల్ అవుతున్న వీడియోలు

ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా..! అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బాబుకు YS జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

అంతా రామమయం..!

మెగాస్టార్ డబుల్ ధమాకా ఒకే నెలలో చిరు 2 సినిమాలు

Photos

+5

అందాల అనుపమ.. తాజా ఫొటోలు

+5

సింపుల్‌ లుక్స్‌లోనూ అదిపోయిన భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

రేపే ‘సీన్‌’ రిలీజ్‌.. నజ్రీయా నజీమ్‌ ఫొటోలు వైరల్‌

+5

నగలతో నిండైన అందం.. కంగనా ట్రెడిషనల్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

గోల్డెన్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)

+5

38వ బర్త్‌డే.. విరాట్‌ కోహ్లి ఫొటోలు వైరల్‌

+5

వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)

+5

మురసు తుపాను బీభత్సం...భారీ వర్షానికి నీట మునిగిన రాజమండ్రి (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో అట్టహాసంగా సదర్‌ సమ్మేళనం (ఫోటోలు)

+5

టిప్ టాప్‌గా రెడీ అయిన మెగా డాటర్ నిహారిక (ఫొటోలు)