Breaking News

నా హృదయం హైదరాబాద్‌లోనే ఉంది.. త్వరలోనే వస్తా: రకుల్‌

Published on Sat, 10/31/2026 - 18:59

రణ్‌బీర్ పూర్, సాయిపల్లవి సీతారాములుగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ రామాయణ. ఈ మొదటి భాగాన్ని ఈ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నితీశ్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యశ్ రావణుడిగా కనిపించనున్నారు. ఇ‍ప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి.  ఈ మూవీలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో కనిపించనుంది. అయితే ఈమూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న రకుల్‌ హైదరాబాద్‌పై తనకున్న ప్రేమను చాటుకుంది. ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్‌ అవతున్నాయి.

(ఇదీ చదవండి: భార్య విడాకులిచ్చినా ప్రేమించాడు.. డైరెక్టర్‌ లవ్‌స్టోరీ..)

సినిమా చేయాలని నాకూ ఉంది
యాంకర్  సుమ 'నువ్వు హైదరాబాద్ అమ్మాయివే కదా!' అని పలకరించగా, రకుల్ వెంటనే స్పందించారు. ' అవును నిజమే.. నా హృదయం ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉంటుంది' అంటూ సమాధానమిచ్చారు. ‘కోవిడ్ వచ్చిన తరువాత ముంబై వెళ్లిపోయాను. ఆ తరువాత బాలీవుడ్‌లో బిజీగా ఉండిపోయా. ఈ అవకాశం కూడా అనుకోకుండా వచ్చింది.ప్లాన్‌ చేసింది కాదు. ఒకటి రెండేళ్ల నుంచి స్క్రిప్టులు చదువుతున్నాను. తెలుగులో సినిమా చేయాలని నాకూ ఉంది. త్వరలో ఇక్కడకి వస్తా సినిమా చేస్తా. నా మేనేజర్ ఇక్కడే ఎక్కడో ఉంటారు. ఒకసారి అతన్ని అడగండి తెలుగు సినిమాలు ఎందుకు ఓకే అవ్వడం లేదో’ అని సరదాగా రకూల్‌ వెల్లడించారు. 

కాగా.. ఈ రామాయణ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా, యష్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీస్‌ను దాదాపు రూ. 4,000 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. మొదటి భాగం ఈ దీపావళి సందర్భంగా వచ్చే నెల 5న విడుదల కానుండగా.. రెండవ భాగం 2027 దీపావళికి విడుదలయ్యే అవకాశం ఉంది.

(ఇదీ చదవండి: అడ్వాన్స్‌ ఇచ్చి మరీ తీసేశారు:  ప్రకాశ్‌ రాజ్‌ సతీమణి)

Videos

ఆత్మకూరులో అర్థరాత్రి ఖాళీగా బ్యాలెట్ బాక్సులు... అసలు ఏం జరుగుతుంది

ఆసుపత్రి బెడ్‌పై రాక్షసుడు.. కాళ్లు తొలగించే ఆలోచనలో డాక్టర్లు

దారుణం..ఇదేనా మానవత్వం అంటే..?

రిగ్గింగ్ చేస్తా నా కొడ*** ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరుడు బరితెగింపు వ్యాఖ్యలు

తెలంగాణపై అమిత్ షా గురి.. చిరంజీవి, రామ్ చరణీతో భేటీ

ఏపీకి బిగ్ అలర్ట్.. ముంచుకొస్తున్న మురసు తుఫాన్

బెంగళూరు హాస్పిటల్‌కి చేరుకున్న వైఎస్ జగన్

ఏకంగా ఒక రంపం తీసుకుని... బాలిక ఘటనపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందులలో రీపోలింగ్ జరపాలని హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్...

రాప్తాడు బాలిక ఘటన పై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

'సీన్' కోసం నజ్రియా బిజీ బిజీగా (ఫొటోలు)

+5

ఆషిక నవ్వితే నక్షత్రాలు మెరిసినట్లే (ఫొటోలు)

+5

మాల్దీవుల్లో 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ (ఫొటోలు)

+5

జిమ్-ఫుడ్-ఫ్యామిలీ.. అనసూయ అక్టోబర్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)