Breaking News

తనకన్నా ఆరేళ్ల చిన్నోడితో సెలబ్రిటీ పెళ్లి..! ప్రపోజ్‌ చేసిన స్టార్‌ నటి కొడుకు

Published on Fri, 10/30/2026 - 16:40

బాలీవుడ్ సీనియర్ నటి, ‘ది కపిల్ శర్మ షో’ ఫేమ్ అర్చన పూరణ్ సింగ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఇప్పటికే ఆమె పెద్ద కుమారుడు ఆర్యమన్ సేతి.. నటి యోగితా బిహానీతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె చిన్న కుమారుడు ఆయుష్మాన్ సేతి కూడా తన ప్రేయసికి పెళ్లి ప్రపోజల్ చేయడంతో ఈ కుటుంబంలో మరో శుభవార్త వెలుగులోకి వచ్చింది.

ఇటలీలో ప్రపోజల్
ఆయుష్మాన్ తన లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్, ప్రముఖ సెలబ్రిటీ యోగా శిక్షకురాలు సమీక్షా శెట్టికి ఇటలీలో ప్రపోజ్ చేశారు. ఈ అందమైన క్షణాలకు సంబంధించిన ఫొటోలను ఆయుష్మాన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘ఈ ప్రపంచంలో ఎన్ని జన్మలెత్తినా, ఎంతమంది ఉన్నా.. మళ్లీ మళ్లీ నిన్నే నా భాగస్వామిగా ఎంచుకుంటాను’ అంటూ క్యాప్షెన్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఆయుష్మాన్ కంటే ఆరేళ్లు పెద్దది
సమీక్షా శెట్టి ప్రముఖ సెలబ్రిటీలకు హెల్త్ అండ్ మైండ్ కోచ్‌గా, యోగా శిక్షకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆమె ఆయుష్మాన్ కంటే ఆరేళ్లు పెద్దవారట. అయినప్పటికీ వయసు వ్యత్యాసాన్ని పట్టించుకోకుండా కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఆయుష్మాన్ నిర్వహించే యూట్యూబ్ వ్లాగ్స్‌లోనూ సమీక్ష తరచూ కనిపిస్తుంటారు.

నటుడిగా ఆయుష్మాన్ గుర్తింపు
అర్చన పూరణ్ సింగ్, పర్మీత్ సేతి దంపతుల చిన్న కుమారుడైన ఆయుష్మాన్.. నటుడిగానే కాకుండా రచయిత, నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకుంటున్నారు. మరోవైపు డిజిటల్ మీడియాలో వ్లాగ్స్ చేస్తూ అభిమానులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం అర్చన పూరణ్ సింగ్ పలు టీవీ కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఇదీ చదవండి: నడి రోడ్డుపైనే స్టార్‌ హీరోయిన్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌)

Videos

పోలింగ్ రోజు మా వాళ్లపై చిన్న గీత పడినా... అవినాష్ రెడ్డి మాస్ వార్నింగ్

రాప్తాడులో బాలిక ఘటన విన్నాక... లోకేష్, అనితపై తోపుదుర్తి సంచలన కామెంట్స్

రాప్తాడు బాలిక ఘటన YS జగన్ రియాక్షన్

రంపంతో కోసింది ఎవడంటే.. టీచర్ రియాక్షన్

ప్రచారం చేయదు .. కాళ్లు చేతులు విరిచేస్తా.. TDP నేత రూపేష్ వార్నింగ్

విజయనగరంలో ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు ఇంతలా దాడి చేస్తారా..

రంపంతో దాడి.. అమ్మాయి మేనత్త చెప్పిన సంచలన విషయాలు

ఎవరొచ్చినా అదే దూకుడు.. మారని ఇజ్రాయెల్ వైఖరి..!

రాప్తాడు స్కూల్ లో దారుణం! టెన్త్ బాలికపై రంపంతో...

రంపంతో విద్యార్థినిపై దాడి నిందితుడు అరెస్ట్

Photos

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)

+5

‘ఆదర్శ కుటుంబం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఫెస్టివ్ మూడ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

బ్లూ డ్రెస్‌లో నటి ప్రణవి గ్లామర్.. (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)