Breaking News

ఒకే ఫ్యామిలీలో వరస విషాదాలు.. ఏడాదిలో ముగ్గురు కన్నుమూత

Published on Tue, 10/20/2026 - 11:11

తమిళ ప్రముఖ సంగీత దర్శకుడు దేవా.. గత శనివారం కన్నుమూశారు. ముఖ్యమంత్రి విజయ్, సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులు వెళ్లి ఆయనకు నివాళులర్పించారు. ఇంతలోనే ఆ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. దేవా సోదరుడి కొడుకు, నటుడు కార్తిక్ సబేష్(37) అనారోగ్యంతో కన్నుమూశాడు. ఈ రెండు మరణాలు మూడు రోజుల్లోనే జరిగేసరికి సదరు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)

ఇదే కాదు గతేడాది అక్టోబర్‌లో కార్తిక్ తండ్రి, సంగీత దర్శకుడు ఎంసీ సబేష్ మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన గతేడాది అక్టోబర్ 23న చెన్నైలో 68 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఇప్పుడు ఏడాది తిరిగేసరికి సబేష్ కొడుకు కార్తిక్, సోదరుడు దేవా చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

కార్తిక్ సబేష్ తమిళంలో సహాయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ధమ్, వల్లవన్, పట్టత్తు యానై, ఉదయం ఎన్‌హెచ్4, బర్మా, కాదల్ సొల్ల వందేన్, కులిర్ 100° తదితర చిత్రాల్లో నటించాడు.  ఇప్పుడు ఈ నటుడు కూడా చిన్న వయసులో చనిపోవడం బాధాకరం.

(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్)

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)