హీరోయిన్‌కి బర్త్ డే 'గిఫ్ట్' ఇచ్చిన ప్రభాస్

Published on Wed, 10/14/2026 - 15:55

టాలీవుడ్‌లో ప్రభాస్ పేరు చెప్పగానే సినిమాల కంటే ముందు అతడిచ్చే ఆతిథ్యమే గుర్తొస్తుంది. ఎందుకంటే భీమవరంకి చెందిన ప్రభాస్.. భోజన ప్రియుడు. ప్రస్తుతం మూవీస్ చేస్తున్నాడు కాబట్టి డైట్ మెంటైన్ చేస్తుంటాడు గానీ లేదంటే మనసారా నచ్చినవన్నీ తింటాడు. అయితే ప్రభాస్ సినిమా షూటింగ్ అంటే తన ఇంటి నుంచి వచ్చే ఫుడ్‌తో టీమ్‌కి కడుపు నింపేస్తుంటాడు. ఇప్పుడు 'ఫౌజీ' హీరోయిన్‌కి అలాంటి సర్‌ప్రైజే ఇచ్చాడు.

(ఇదీ చదవండి: 'రాజాసాబ్' సినిమా.. అలా చేయకుండా ఉండాల్సింది: నిర్మాత)

'ఫౌజీ' మూవీలో హీరోయిన్‌గా చేస్తున్న ఇమాన్వి పుట్టినరోజు మంగళవారం(అక్టోబర్ 13) జరిగింది. దీనిని ఈమె సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ప్రభాస్ మాత్రం ఈమె కడుపు, మనసు నిండిపోయేలా చేశాడు. నాన్ వెజ్‌లో ఉన్న వెరైటీలన్నీ వండించి వాటిని ఇమాన్వికి పంపించాడు. వీటికి సంబంధించిన ఫొటో, వీడియో పోస్ట్ చేసిన ఈ బ్యూటీ.. కడుపు నిండిపోయింది ప్రభాస్ గారు అని పోస్ట్ పెట్టింది.

ఇప్పుడే కాదు గతంలో సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ సినిమాలు చేస్తున్న టైంలోనూ హీరోయిన్లు శ్రద్ధాకపూర్, కృతి సనన్, పూజా హెగ్డేలని ఫుడ్‌తో కడుపు నింపేశాడు. ఇప్పుడు ఈ లిస్టులోకి తాజాగా ఇమాన్వి చేరింది.

(ఇదీ చదవండి: మాజీ భార్యకు దగ్గరుండి పెళ్లి చేసిన 'స్పైడర్‌మ్యాన్')

Videos

భగ్గుమన్న తెనాలి.. మున్సిపల్ సీటు కోసం కొట్లాట

భర్తను చంపి బ్లూ డ్రమ్ లో మృతదేహం.. ముస్కాన్, సాహిల్ కు ఉరిశిక్ష!

నారా సేవలో పవన్.. జనసేనకు బిగ్ షాక్.. మున్సిపల్ ఎన్నికల్లో ముష్టి..

ఇండియా VS వెస్టిండీస్.... ఉప్పల్ కు పోటెత్తిన ఫ్యాన్స్!

YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్

అన్ని పోలింగ్ స్టేషన్స్ లో CCTV పెట్టలేం... క్లారిటీ ఇచ్చిన AP ఎలక్షన్ కమీషనర్

సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...

జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

సమరానికి సై... ఓట్ల తొలగింపు.. SIRపై SEC ఏమన్నారంటే!

OpenAI రహస్య కుట్ర.. ఇంజినీర్ పైనే అనుమానాలు?

Photos

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)

+5

వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)

+5

డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో శ్రీముఖి.. ‍గ్లామర్ రచ్చ (ఫొటోలు)

+5

'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లైట్ కలర్ శారీలో అనసూయ గ్లామర్.. (ఫోటోలు)

+5

తిరుమల : సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం (ఫొటోలు)