మెక్సికోలో మాఫియా గ్యాంగ్ బీభత్సం..
Breaking News
జార్ఘాండ్‌లో ఘోర ప్రమాదం.. కూలిన ఎయిర్ అంబులెన్స్
TG: మెట్రోపై కీలక నిర్ణయం.. ఇకపై ప్రభుత్వ పరం
ఏపీ పోలీసులకు బిహార్‌లో భంగపాటు
Hyd: హౌసింగ్ బోర్డు స్థలాలకు మరోసారి భారీ డిమాండ్
హమాస్ ఉగ్రవాదుల సొరంగాలు పూర్తిగా ధ్వంసం
ఇజ్రాయిల్‌తో లక్షల కోట్ల బిగ్‌డీల్..!
మహ్మద్ దీపక్‌తో రాహుల్ గాంధీ భేటీ, ఫోటోలు వైరల్
కడు పేదరికం నుంచి మేయర్ రేసు దాకా, ఎవరీ నిత్య రామన్
విషాదాన్ని నింపిన ట్రైనీ టెకీల బీచ్ ఔటింగ్
ద్వారకలో నెమలి ఫించంతో అరుదైన చేప, నెటిజన్లు ఫిదా!
ఎర్రకోటకు ఖలిస్థానీ ఉగ్రవాదుల బెదిరింపులు
సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్
రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన.. ఐదుకు చేరిన మరణాలు
పెంపుడు కుక్క నాకింది, 24 గంటల్లోనే కోమాలోకి
బంగారం, వెండి ధరలు.. మళ్లీ కొత్త మార్క్‌లు
Kerala: భారీ శబ్ధాలతో మూడు బస్సులు దగ్ధం
తెలంగాణకు భారీ వర్ష సూచన.. నేడు ఈ జిల్లాలకు అలర్ట్
మాజీ కేంద్ర మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత
ఏపీలో కల్తీ పాల కలకలం.. ఇద్దరు మృతి
Nepal: నదిలో పడిన బస్సు.. 18 మంది మృతి
రాధిక శరత్‌కుమార్ డిఫరెంట్ రోల్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్
Published on Mon, 02/23/2026 - 18:55
సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం తాయ్ కిజవి. ఈ మూవీలో ఇంతకు ముందెన్నడు కనిపించని లుక్‌లో రాధికా కనిపించనుంది. ఈ సినిమాకు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని హీరో శివ కార్తికేయన్ నిర్మించారు.
ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్ వృద్ధురాలిగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ప్రస్తుతానికి కేవలం తమిళంలోనే రిలీజ్ కానుంది. తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేసే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ చిత్రంలో సింగమ్ పులి, అరుళ్ దాస్, బాల శరవణన్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
#
Tags : 1