ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్

Published on Mon, 02/02/2026 - 11:46

సంక్రాంతి సినిమాల సందడి దాదాపుగా ముగిసింది. దీంతో ఈ వారం గుణశేఖర్ 'యుఫోరియా', 'బిగ్‌బాస్' అమర్‌దీప్ సుమతీ శతకం చిత్రాలతో పాటు 'శ్రీ చిదంబరం గారు', 'చాయ్ వాలా', 'బరాబర్ ప్రేమిస్తా', 'ఆపరేషన్ పద్మ', 'బ్లడ్ రోజెస్', 'హనీ' తదితర తెలుగు సినిమాలు.. అలానే 'విత్ లవ్' అనే డబ్బింగ్ బొమ్మ థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో ఈ వీకెండ్ బోలెడన్ని హిట్ మూవీస్ రిలీజ్ కానున్నాయి.

(ఇదీ చదవండి: మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ))

ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ రాజాసాబ్, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ, శివకార్తికేయన్ పరాశక్తితో పాటు సైక్ సిద్ధార్థ, నీలకంఠ లాంటి తెలుగు మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 02 నుంచి 08 వరకు)

అమెజాన్ ప్రైమ్

  • నారీ నారీ నడుమ మురారి (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 04

  • రిలేషన్‌షిప్ గోల్స్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 04

  • ఫైండింగ్ హార్మోనీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 06

  • ఎల్ఓఎల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 06

నెట్‌ఫ్లిక్స్

  • క్యాష్ క్వీన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 05

  • ద లింకన్ లాయర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 05

  • క్వీన్ ఆఫ్ చెస్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 06

  • సాల్వడార్ (స్పానిష్ సిరీస్) - ఫిబ్రవరి 06

హాట్‌స్టార్

  • రాజాసాబ్ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06

జీ5

  • షాబాద్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06

  • పరాశక్తి (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 07

సన్ నెక్స్ట్

  • నీలకంఠ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06

ఆహా

  • సైక్ సిద్ధార్థ (తెలుగు మూవీ) - ఫిబ్రవరి 04

సోనీ లివ్

  • జాజ్ సిటీ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06

(ఇదీ చదవండి: 'ఛాంపియన్' బ్యూటీ ఓటీటీ ఎంట్రీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Videos

Oracle: ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్ భారీగా ఉద్యోగాలు కోత

జోగి ఇంటిపై దాడి కేసులో 11 మంది అరెస్ట్.. వెంటనే రిలీజ్

జోగి ఇంటిపై దాడి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

ఇది ఇక్కడితో ఆగదు ఫ్యాన్స్ కు చిరు సర్ప్రైజ్

Jogi Ramesh: నువ్వు పెద్ద పుడింగిలా ఫీల్ అవ్వకు నీ రెడ్ బుక్ మడిచి పెట్టుకో..

తగిన మూల్యం చెల్లిస్తారు..అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడి తమ్మినేని సీతారాం సీరియస్ రియాక్షన్

TVK Vijay: విజయం మనదే..! ఇది ఫిక్స్

Advocate Rajini: టీడీపీ గూండాలపై ఫిర్యాదు..

కులం పేరుతో దూషించారు మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు.. అంబటి అల్లుడు వార్నింగ్

కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటది... సజ్జల వార్నింగ్

Photos

+5

ఈషా రెబ్బా 'ఓం శాంతి' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అయిపోతున్న దివ్య భారతి (ఫొటోలు)

+5

వితికా షేరు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలరేట్ పార్టీ (ఫొటోలు)

+5

‘ఫంకీ’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్‌ కయాదు లోహర్‌ (ఫొటోలు)

+5

అనంతపురం : సినీతారల క్రికెట్‌ మ్యాచ్‌..శ్రీకాంత్, తరుణ్‌ సందడి (ఫొటోలు)

+5

‘బరాబర్‌ ప్రేమిస్తా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

మై సౌత్‌ దివా 9వ ఎడిషన్‌ క్యాలెండర్‌ లాంచ్ లో మెరిసిన అందాల భామలు (ఫొటోలు)

+5

అందాల సినీతార ఉల్కా గుప్తా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌.. ఫుల్‌ రష్‌ (ఫొటోలు)