Breaking News

సంక్రాంతికి ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్.. ఒక్కరోజే ఓటీటీకి 15 సినిమాలు

Published on Fri, 01/16/2026 - 07:09

సంక్రాంతి పండుగ ముగిసింది. ఈ ఏడాది టాలీవుడ్‌లో ఏకంగా ఐదు సినిమాలు రిలీజయ్యాయి. ది రాజాసాబ్‌తో పాటు మనశంకరవరప్రసాద్‌గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు సందడి చేశాయి. ఇందులో కొన్ని మూవీస్ హిట్‌ కాగా.. మరికొన్ని ఫర్వాలేదనిపించాయి.

అయితే ఈ పొంగల్ ముగిసిన వెంటనే ఓటీటీ ప్రియులకు పండగ వచ్చేసింది. థియేటర్లకు ఫ్యామిలీతో వెళ్లలేనివారికి ఓటీటీలు సిద్ధమైపోయాయి. ఈ ఫ్రైడే ఒక్క రోజే దాదాపు 15 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో గుర్రం పాపిరెడ్డి, 120 బహదూర్, మస్తీ-4 చిత్రాలు ఆసక్తిగా ఉన్నాయి. వీటితో పాటు మలయాళ డబ్బింగ్ సినిమాలు, హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు వచ్చాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా  ఓ లుక్కేయండి. మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. 
 

నెట్‌ఫ్లిక్స్

ద రిప్-ట్రస్ట్ హ్యాజ్‌ ఏ ప్రైస్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 16

క్యాన్ దిస్ లవ్‌ బీ ట్రాన్స్‌లేటేడ్- జనవరి 16

బ్లాక్‌ ఫోన్-2(హాలీవుడ్ మూవీ)-జనవరి 16

కిల్లర్ వాలే(హాలీవుడ్ మూవీ)-జనవరి 16

ఏ బిగ్ బోల్డ్ బ్యూటీఫుల్ జర్నీ(హాలీవుడ్ మూవీ)- జనవరి 17

 

అమెజాన్ ప్రైమ్ వీడియో..

120 బహదూర్(బాలీవుడ్ మూవీ)- జనవరి 16

జియో హాట్‌స్టార్

పోనీస్-పర్సన్‌ ఆఫ్ నో ఇంటరెస్ట్(హాలీవుడ్ మూవీ)- జనవరి 16


సోనీ లివ్..

కాలంకావల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 16

జీ5

గుర్రం పాపిరెడ్డి (తెలుగు మూవీ) - జనవరి 16

భా భా భా (మలయాళ సినిమా) - జనవరి 16

మస్తీ-4(హిందీ మూవీ)- జనవరి 16


ఆపిల్ టీవీ ప్లస్

హైజాక్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 16

లయన్స్ గేట్ ప్లే..

బ్యాండ్‌బుక్(కన్నడ సినిమా)- జనవరి 16

షెల్- జనవరి 16

హులు..

ట్విన్‌ లెస్‌(హాలీవుడ్ మూవీ)- జనవరి 16

 

Videos

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం

CM Revanth : ఇదేనా నీ 40 ఏళ్ల రాజకీయ చరిత్ర

సాల్మన్ పాడె మోసిన మహేష్ రెడ్డి

Medak: భార్యను కాపురానికి పంపలేదని..

Anantapur : నంబూరి వైన్స్ కేసులో ముగ్గరు టీడీపీ కార్యకర్తలు అరెస్ట్

Rachamallu: రమ్మీ, గుండాట, రికార్డింగ్ డాన్సులు ఏపీని గోవాగా మార్చేశారు

ఈనెల 19న మధ్యాహ్నం నామినేషన్ల స్వీకరణ

Peddareddy : ఎక్కడికి రమ్మంటావ్..ప్లేస్ చెప్పు నేనేంటో చూపిస్తా

YS Jagan: కోనసీమ ప్రజలకు శుభాకాంక్షలు

నాచారంలో దారుణం జరిగింది. అన్నను తమ్ముడు హత్య

Photos

+5

థాయ్‌లాండ్‌లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

హీరోయిన్ లయ సంక్రాంతి బొమ్మల కొలువు (ఫోటోలు)

+5

సంక్రాంతి పతంగులు ఎగరేస్తోన్న అనసూయ (ఫోటోలు)

+5

సంక్రాంతి సంబురాల్లో సినీ ప్రముఖులు (ఫోటోలు)

+5

ప్రముఖ సినీ నిర్మాత 'అచ్చిరెడ్డి' బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

థ్యాంక్స్‌ మీట్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

భోగి మంటల్లో బాబుగారి జీవో.. చిత్రాలు

+5

శిల్పారామంలో సంక్రాంతి సంబరాల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా కృతి సనన్ సిస్టర్‌ నుపుర్ సనన్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)