Breaking News

వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్

Published on Thu, 11/27/2025 - 17:33

మరో వీకెండ్ వచ్చేసింది. ఈ రోజు థియేటర్లలో రామ్ 'ఆంధ్ర కింగ్ తాలుకా' రిలీజ్ కాగా.. మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. రేపు అనగా శుక్రవారం కూడా పలు డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. వాటిపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం శుక్రవారం ఒక్కరోజే 20 వరకు మూవీస్-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వాటిలో చూడదగ్గవి చాలానే ఉన్నాయి కూడా.

స్ట్రేంజర్ థింగ్స్, సన్నీ సంస్కారి కీ తులసి కుమారి లాంటి సినిమాలు ఇప్పటికే గురువారం స్ట్రీమింగ్‌లోకి రాగా.. శుక్రవారం నాడు మాస్ జాతర, ఆర్యన్, ప్రేమిస్తున్నా, శశివదనే, ఆన్ పావమ్ పొల్లతత్తు తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ రాబోతున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?

ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 28)

ఆహా

  • ప్రేమిస్తున్నా - తెలుగు సినిమా

  • క్రిస్టినా కథిర్‌వేలన్ - తమిళ మూవీ

సన్ నెక్స్ట్

  • శశివదనే- తెలుగు సినిమా

నెట్‌ఫ్లిక్స్

  • మాస్ జాతర - తెలుగు సినిమా

  • ఆర్యన్ - తెలుగు డబ్బింగ్ మూవీ

  • లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ - మాండరిన్ సినిమా

  • స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 - తెలుగు డబ్బిగ్ సిరీస్ (ప్రస్తుతం స్ట్రీమింగ్)

  • సన్నీసంస్కారి కీ తులసి కుమారి - హిందీ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)

హాట్‌స్టార్

  • ఆన్ పావమ్ పొల్లతత్తు - తెలుగు డబ్బింగ్ చిత్రం

  • బార్న్ హంగ్రీ - ఇంగ్లీష్ మూవీ

జీ5

  • ద పెట్ డిటెక్టివ్ - తెలుగు డబ్బింగ్ సినిమా

  • రేగాయ్ - తమిళ సిరీస్

  • రక్తబీజ్ - బెంగాలీ మూవీ

లయన్స్ గేట్ ప్లే

  • ప్రీమిటివ్ వార్ - తెలుగు డబ్బింగ్ సినిమా

  • రష్ - ఇంగ్లీష్ మూవీ

బుక్ మై షో

  • 40 ఏకర్స్ - ఇంగ్లీష్ సినిమా

  • ఎలివేషన్ - ఇంగ్లీష్ మూవీ

  • గ్యాబీ డాల్ హౌస్ - ఇంగ్లీష్ సినిమా

  • హాచీ: ఏ డాగ్స్ టేల్ - ఇంగ్లీష్ మూవీ

  • విన్నర్ - ఇంగ్లీష్ సినిమా

అమెజాన్ ప్రైమ్

  • కాంతార 1 - హిందీ డబ్బింగ్ వెర్షన్

  • షీ రైడ్స్ షాట్ గన్ - తెలుగు డబ్బింగ్ సినిమా

Videos

నా ప్రాణాలు పోయినా.. నిన్ను మాత్రం.. కోటంరెడ్డికి నెల్లూరు మేయర్ భర్త ఛాలెంజ్

రోడ్ల మరమ్మతు పేరుతో కోట్లలో డబ్బు.. బాదుడే బాదుడు

డ్రగ్స్ ముఠాను చిత్తుచేసేందుకు ఈగల్ టీమ్ బిగ్ ప్లాన్

హాంగ్ కాంగ్ అగ్ని ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

KTR : కాళేశ్వరంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది

ట్రైనీ సీఎం.. నీతి ప్రవచనాలు లోకేష్ ను ఏకిపారేసిన అంబటి

దివ్యాంగులపై జోకుల కేసులో సమయ్ రైనాకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

బుర్రుందా..! మీలాంటోళ్ళు డిప్యూటీ సీఎంలు... పవన్ కామెంట్స్ కు జగదీశ్ రెడ్డి కౌంటర్

95 వేల సంతకాలు పూర్తి YSRCP నేతలకు అవినాష్ అభినందనలు

పోలీసుల దర్యాప్తు తీరుపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం

Photos

+5

సింపుల్‌గా మరింత అందంగా అనసూయ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ డైరెక్టర్ (ఫొటోలు)

+5

అరుణాచలంలో జబర్దస్త్ కమెడియన్ పంచ్‌ ప్రసాద్ ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

Rahul Sipligunj - Harinya Reddy : వైభవంగా సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ వివాహం (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అవుతున్న అప్సరరాణి (ఫొటోలు)

+5

రాజన్న చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. చీరకట్టులో ఎంత బాగుందో! (ఫోటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’మూవీ రిలీజ్ ట్రెండింగ్ లో భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

‘మరువ తరమా’ సినిమా ప్రీ రిలీజ్(ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం (ఫొటోలు)