టీపీఏడీ వనభోజనాలు : భారీగా ట్రాఫిక్‌ జామ్‌


టెక్సాస్‌ :

తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపీఏడీ) ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన వనభోజనాలు కార్యక్రమం గ్రాండ్‌ సక్సెస్‌ అయింది.1481ఈ హిల్‌ పార్క్‌ రోడ్‌, లీవీస్‌విల్లే, టెక్సాస్‌లోని మెరినా పార్క్‌లో వనభోజనాలు కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగింది.

http://img.sakshi.net/images/cms/2017-05/61494783598_Unknown.jpg

అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలిరావడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఒక మైలుకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. 2500 మందికి పైగా ఈ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.



గేమ్స్‌‌, మ్యూజిక్‌ మస్తీలతో టీపీఏడీ వనభోజనాలు కార్యక్రమం సందడిగా సాగింది.

http://img.sakshi.net/images/cms/2017-05/81494783777_Unknown.jpg



http://img.sakshi.net/images/cms/2017-05/61494783846_Unknown.jpg

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top