Alexa
YSR
‘స్వచ్ఛమైన రక్షిత జలాలను అందిస్తేనే గోండు, చెంచు, ఆదివాసి గిరిజనులు ఆరోగ్యంగా ఉంటారు.’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వేదిక

వేదిక

 • ‘కళ’గా బతికి...! September 22, 2017 00:51 (IST)
  పూసిన జ్ఞాన వసంత గోపురం మోహన్‌

 • కార్టూనిస్టుల గడ్డ- మోహన్‌ సార్‌ అడ్డా September 22, 2017 00:48 (IST)
  ఆ అడ్డామీదికొస్తే కూలి గ్యారంటీ లేదు కానీ... కళ రావడం గ్యారంటీ.

 • తెలుగు తేజం తీర్పే నెగ్గింది September 22, 2017 00:39 (IST)
  గోప్యత హక్కు, మన సంవిధానం మూడో భాగంలోని అధికరణాలలో అంతర్గతంగా ఉన్న ప్రాథమిక హక్కు అని 1963లో తెలుగుతేజం చీఫ్‌ జస్టిస్‌ కోకా సుబ్బారావు తీర్పు ఇస్తే చెల్లలేదు.

 • బ్లూవేల్‌ భూతాలను ఆపలేమా! September 22, 2017 00:39 (IST)
  మనిషికి జ్వరం రావడం మంచిదే, శరీరంలో వచ్చిన తేడాలు గుర్తించి సరిదిద్దుకునేందుకు అదొక సంకేతం, హెచ్చరిక అని సంప్రదాయ వైద్యులంటారు.

 • ‘నిఖా’ర్సయిన దగా! September 22, 2017 00:31 (IST)
  పేదరికం ఎక్కడుంటుందో కష్టాలక్కడ ఉంటాయి. అలాంటిచోట ఆడ, మగ వివక్ష మరింత ఎక్కువగా ఉంటుంది.

 • జీబ్రా క్రాసింగులేవి? September 21, 2017 01:53 (IST)
  హైదరాబాద్‌ ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్న సమయంలో రోడ్డు దాటడం చాలా కష్టమైపోతోంది.

 • మితిమీరిన దేశభక్తి ప్రమాదకారి September 21, 2017 01:25 (IST)
  నేడు అంతర్జాతీయ శాంతి దినోత్సవం. 1981 నుంచీ ఐక్యరాజ్యసమితి ప్రకటన ద్వారా నూట తొంభై మూడు దేశాల్లో పాటించే రోజు ఇది

 • కవి కాలం September 21, 2017 01:21 (IST)
  పూర్వకాలంలో కవిత్వాలూ కావ్యాలూ చెప్పగల వారు గానీ, శాస్త్ర గ్రంథాలూ వగైరా రాసేవారు గానీ తక్కువగా ఉండేవారు.

 • ‘చెత్త’శుద్ధి September 21, 2017 01:16 (IST)
  జపాన్‌లో టోక్యో నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో నారిటా అనే ఊరిలో విమానాశ్రయం.

 • విపక్షాలు నేర్వాల్సిన పాఠాలు September 21, 2017 01:04 (IST)
  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మహా తెలివైనవారు, తిరిగి అధికారంలోకి రావడానికి ఏమైనా చేస్తారు.

 • ట్రంప్‌ వాచాలత September 21, 2017 00:59 (IST)
  డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష పీఠమెక్కి తొమ్మిది నెలలు పూర్తి కావొస్తున్నది.

 • ఓటుకు కోట్లు ముగిసిన కథేనా? September 20, 2017 01:03 (IST)
  మీడియా కోడై కూసిన ఓటుకు కోట్లు కేసు ఇక ముగిసిన చరిత్రేనని తెలంగాణ కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

 • సంచార జాతుల వృద్ధి పథం September 20, 2017 00:57 (IST)
  ఇప్పటి వరకు ఏ పాలకులు పట్టించుకోని సంచార జాతుల కులాల వారిని అక్కున చేర్చుకొని వారి జీవన విధానాన్ని తీర్చిదిద్దాలన్న దృఢ నిశ్చయంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముందుకు సాగుతున్నారు.

 • పోలవరం కాంట్రాక్టర్లకు వరం September 20, 2017 00:50 (IST)
  బహుళ ప్రయోజనాలను ఆశించి తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది?.

 • విషాద ‘చరిత్ర’ September 20, 2017 00:18 (IST)
  చరిత్రలో, సంస్కృతిలో మనకు నచ్చినవీ, నచ్చనివీ ఉంటాయి. ఆ రెండింటినీ సమానంగా భద్రపరిచి అధ్యయనం చేసి, వాటినుంచి గుణపాఠాలు నేర్చుకునేవారే బంగారు భవిష్యత్తును నిర్మించుకోగలరు.

 • చంపినా చావని ప్రశ్న..! September 19, 2017 09:06 (IST)
  సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కన్నడ రచయిత పి.లంకేశ్‌ బండల సందుల్లోంచి చెట్లు మొలిచినట్టు ‘రాళ్ళూ... కరిగే వేళ’వస్తుందని, మనుష్యుల మధ్య కుల అంతరాలు తొలిగిపోతాయని విశ్వసించాడు.

 • పౌర రవాణా పట్టదా? September 19, 2017 01:06 (IST)
  మనకో బుల్లెట్‌ ట్రైన్‌ రాబోతున్నదనేది నిజం. మన రైల్వే వ్యవస్థలోని భద్రతాపరమైన సమస్యలు చాలావరకు పరిష్కారం కాకుండానే ఉన్నా కూడా... అది మన పౌర రవాణా వ్యవస్థకు అత్యంత ఖరీదైన సంకేతం.

 • రొహింగ్యాల రోదన వినపడదా! September 19, 2017 00:56 (IST)
  ‘ఛత్రపతి’ సినిమాలో ప్రభాస్‌ అణగారిన ఆర్తులలో ఒకరిగా, అనుభవిం చిన కిరాతకాలకు సమాధానంగా అణచివేతపై ఎవరు ఎందుకు ఎప్పుడు తిరగబడలవలసి వస్తుందో పాత్రోచితంగా ప్రేక్షకులకు చూపిస్తాడు.

 • ఇదేం చర్య?! September 19, 2017 00:50 (IST)
  న్యాయస్థానాల హితబోధలు, మందలింపుల మాటెలా ఉన్నా దేశంలో స్పీకర్ల వ్యవస్థ పెద్దగా మారిందేమీ లేదని మరోసారి రుజువైంది.

 • అష్ట భాషా కవి పి.బి.ఎస్‌. September 18, 2017 03:16 (IST)
  ‘‘అష్ట భాషా కవి నాచన సోముడు అని మనం చదివాం. కానీ ఆ అష్టభాషలు తెలుగు మాండలిక భేదాలే. వేరు వేరు భాషలు కావు’’.

Advertisement

Advertisement

Advertisement

EPaper

మన మెట్రో స్మార్ట్

Sakshi Post

Bigg Boss: Archana, Navdeep Were Cunning And Prince Was A Flirt: Deeksha Speaks Out 

Deeksha accused Archana of manipulating the game in the first week by discussing the Deeksha’s issue ...

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC