మోడీ ప్రధానైతే భారత్‌లో ఉండను: అనంతమూర్తి
గుజరాత్ సీఎం నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయితే తాను భారత్‌లో ఉండబోనని ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ యు.ఆర్.అనంతమూర్తి అన్నారు.
Published Mon, Sep 16 2013 3:24 AM | Last Updated on Mon, Sep 17 2018 7:44 PM