Breaking News

Hyderabad: యువతి ఫోటో మార్ఫింగ్‌ చేసి వేధింపులు..

Published on Sat, 10/01/2022 - 13:22

సాక్షి, హైదరాబాద్‌: యువతి ఫొటోను మార్ఫింగ్‌ చేసి నగ్న చిత్రాలు పంపి వేధింపులకు గురి చేస్తున్న యువకుడిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యాపేట్‌ జిల్లా హుజుర్‌నగర్‌కు చెందిన నవదీప్‌(18)కు అతడి స్నేహితుడి ద్వారా ఓ యువతి(19) పరిచయమైంది. ఆమె పేరుపై ఇన్‌స్టా ఐడీ తెలుసుకున్న నవదీప్‌ గుర్తుతెలియని వ్యక్తి పేరుపై ఐడీ క్రియేట్‌ చేసి సందేశాలు పంపించసాగాడు.

ఈ క్రమంలో యువతి ఫోటోను మార్ఫింగ్‌ చేసి నగ్న చిత్రాలు రూపొందించి పంపి వేధించంతో పాటు రూ.లక్ష డిమాండ్‌ చేశారు. ఈ మేరకు యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నవదీప్‌ను అదుపులోకి తీసుకొని జుడీషియల్‌ రిమాండ్‌కుతరలించారు.
చదవండి: కన్న కూతురిపై కన్నేసిన కామాంధుడు.. అసభ్యకర ప్రవర్తన

Videos

సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులేవ్.. కానీ మహానాడుకి మాత్రం

హైదరాబాద్ లో దంచికొట్టిన వాన

థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన నేత.. పార్టీ నుంచి సస్పెండ్

ఐపీఎల్-18లో క్వాలిఫయర్-1కు దూసుకెళ్లిన RCB

కాళ్లకు రాడ్డులు వేశారన్న వినకుండా.. కన్నీరు పెట్టుకున్న తెనాలి పోలీసు బాధితుల తల్లిదండ్రులు

ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి.. నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

దీపికాపై సందీప్ రెడ్డి వంగా వైల్డ్ ఫైర్

ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ

తెనాలి పోలీసుల తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఖాళీ కుర్చీలతో మహానాడు.. తొలిరోజే అట్టర్ ఫ్లాప్

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)