Breaking News

Seeti Maar: డాక్టర్ల అదిరిపోయే డ్యాన్స్‌.. దిశా పటాని ఫిదా!

Published on Mon, 05/17/2021 - 09:27

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ కొనసాగుతోంది. కరోనాపై పోరాటంలో వైద్యులు, వైద్య సిబ్బంది శక్తికి మించి పోరాడుతున్నారు. చాలా మంది వైద్యులు తమ వ్యక్తిగత సంతోషాలను పక్కన పెట్టి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. చాలా రోజులుగా కుటుంబాలకు దూరంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో కొందరు డాక్టర్లు డ్యాన్స్‌ చేస్తూ కరోనా బాధితులకు చికిత్స చేయడంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సల్మాన్‌, దిశా పటాని నటించిన "రాధే" చిత్రంలోని సీటీ మార్‌ పాటకు వైద్యులు డ్యాన్స్‌ చేస్తున్నవీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోను బాలీవుడ్‌ భామ దిషా పటాని ఫ్యాన్స్‌ క్లబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మే 14న హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రి డాక్టర్లు కాళ్లు కదుపుతూ చేసిన డ్యాన్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా.. 35,515 మంది నెటిజన్లు వీక్షించారు. డాక్లర్లు చేసిన డ్యాన్స్‌ని మెచ్చుకుంటూ నెటిజన్లు తమ ప్రేమను పంచుకుంటున్నారు. దీనిపై దిశా పటాని స్పందిస్తూ 'నిజమైన హీరోలు' అంటూ ప్రశంసించింది. "మా ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన వైద్యులకు ధన్యవాదాలు" అని ఓ నెటిజన్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. "మీరు నిజమైన హీరోలు. మీ డ్యాన్స్‌ చాలా బాగుంది." అంటూ మరో నెటిజన్‌ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
 

(చదవండి: వెరైటీ ఫుడ్‌..దాన్ని చూసి నెటిజన్‌లు షాక్‌!)


 

Videos

పాక్ లో నన్ను పెళ్లి చేసుకో.. టెర్రరిస్టులతో జ్యోతి లవ్ స్టోరీ

గరం ఛాయ్ సెలబ్రేషన్స్

మాపై కక్ష ఉంటే తీర్చుకోండి.. కానీ 18వేల మంది కుటుంబాలను రోడ్డున పడేయకండి..

ఢిల్లీ ఢమాల్.. ప్లే ఆఫ్ కు ముంబై

Big Question: అరెస్టులు తప్ప ఆధారాలు లేవు.. మద్యం కేసు మటాష్

కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను దీటుగా ఎదుర్కొందాం: YS జగన్

ఇవాళ ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్...

అమెరికా గోల్డెన్ డోమ్.. అంతరిక్షంలో ఆయుధాలు

మావోయిస్ట్ పార్టీని ఊచకోత కోస్తోన్న ఆపరేషన్ కగార్

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

Photos

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )