Breaking News

ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం కేసీఆర్‌.. ఏమన్నారంటే?

Published on Wed, 04/12/2023 - 20:31

సాక్షి, హైద‌రాబాద్: నగరంలోని ఎల్బీ స్టేడియంలో ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్ర‌జ‌లంద‌రికీ రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంతరం, సీఎం కేసీఆర్‌ ప్రసంగించి కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఈ సందర్బంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. 9 ఏండ్ల కింద‌ట తెలంగాణ అంటే వెనుక‌బ‌డింది అనేవారు. ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. తెలంగాణతో దశ మారింది. తలసరి ఆదాయం పెరిగింది. పారిశ్రామిక రంగంలో అనూహ్య ప్రగతి సాధించాం. మంచినీళ్లు, కరెంట్‌ సమస్యలు తీరాయి. 
ఉమ్మ‌డి రాష్ట్రంలో మైనార్టీలకు ప‌దేండ్ల‌లో కాంగ్రెస్ ఖ‌ర్చు చేసింది కేవ‌లం రూ. 1200 కోట్లు మాత్ర‌మే. కానీ తెలంగాణ ప్ర‌భుత్వంలో మైనార్టీల కోసం గ‌త 9 ఏండ్ల‌లో రూ. 12 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టాం అని తెలిపారు.

ఈ దేశం మ‌నంద‌రిది.. చివ‌రి ర‌క్త‌పు బొట్టు వ‌ర‌కు దేశం కోసం పోరాడాలి.  ఆవేశంతో కాదు.. ఆలోచ‌న‌తో ఈ దేశాన్ని కాపాడుకుందాం. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా ప్ర‌య‌త్నిస్తాం. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా చివ‌ర‌కు న్యాయ‌మే గెలుస్తుంది. ఇక, ఈ ఇఫ్తార్ విందులో మంత్రులు మ‌హ‌ముద్ అలీ, కొప్పుల ఈశ్వ‌ర్, మ‌ల్లారెడ్డి, సానియా మీర్జా, ముస్లిం మ‌త‌పెద్ద‌ల‌తో పాటు 13 వేల మంది ముస్లింలు పాల్గొన్నారు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)