Breaking News

సౌతాఫ్రికా వికెట్ కీపర్ సంచలన క్యాచ్‌.. తెల్లముఖం వేసిన హెడ్‌! వీడియో

Published on Wed, 06/11/2025 - 20:15

లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా వికెట్ కీపర్ కైల్ వెర్రీన్  అద్బుత క్యాచ్‌తో మెరిశాడు. ఆసీస్ డెంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను సంచలనాత్మక క్యాచ్‌తో వెర్రీన్ పెవిలియన్‌కు పంపాడు. లబుషేన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన హెడ్ ఓ బౌండరీ బాది మంచి టచ్‌లో కన్పించాడు. 

మొదటి సెషన్ చివరి ఓవర్ వేసిన మార్కో జానెసన్ రెండో బంతిని హెడ్‌కు లెగ్ సైడ్ సంధించాడు. ఆబంతిని హెడ్ లైగ్ సైడ్ ఫ్లిక్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో వి​కెట్ కీపర్ వెర్రీన్ తన కుడివైపనకు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన హెడ్ బిత్తరపోయాడు.

చేసేదేమిలేక నిరాశతో హెడ్‌(11) పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా తడబడి నిలబడింది. మొదట 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్‌ను స్మిత్‌(66), వెబ్‌స్టెర్(56 నాటౌట్‌) ఆదుకున్నారు. 52 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ ఆరు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. క్రీజులో కమ్మిన్స్‌, వెబ్‌స్టెర్ ఉన్నారు.


 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)