Breaking News

ఎలిమినేటర్‌ మ్యాచ్‌.. కరీంనగర్‌ బ్యాటింగ్‌

Published on Thu, 07/09/2026 - 14:05

తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్‌- 2026 తుది అంకానికి చేరుకుంది. ఉప్పల్‌ వేదికగా ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కరీంనగర్‌ డైమండ్స్‌- రంగారెడ్డి రైజర్స్‌ తలపడుతున్నాయి. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్‌ గెలిచిన కరీంనగర్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

కాగా లీగ్‌ దశలో ఏడింట చెరో నాలుగు విజయాలతో కరీంనగర్‌, రంగారెడ్డి మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. నెట్‌రన్‌రేటు పరంగా రంగారెడ్డి (1.211) కంటే మెరుగ్గా ఉండి కరీంనగర్‌ (1.535) మూడో స్థానంలో నిలవగా.. ఇరుజట్ల మధ్య గురువారం నాటి ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు తదుపరి దశకు అర్హత సాధిస్తుంది. 

తుదిజట్లు
కరీంనగర్‌
తన్మయ్‌ అగర్వాల్‌ (కెప్టెన్‌), సాత్విక్‌ రెడ్డి, హెచ్‌కే సింహా, రాహుల్‌ రాదేశ్‌ (వికెట్‌ కీపర్‌), చందన్‌ సహాని, టీవీఎస్‌ నారాయణ తేజ, హరీశ్‌ ఠాకూర్‌, శుభం శర్మ, రత్లావత్‌ దినేశ్‌, ఆశిష్‌ శ్రీవాస్తవ్‌, సతీశ్‌ కుమార్‌.

రంగారెడ్డి
తనయ్‌ త్యాగరాజన్‌ (కెప్టెన్‌), ఆరోన్‌ జార్జ్‌ వర్గీస్‌, అలంకృద్‌ రాపోలు (వికెట్‌ కీపర్‌), జ్ఞానప్రకాశ్‌ రెడ్డి, వెంకట్‌ కార్తిక్‌, ఆదిత్య జవ్వాజి, నితిన్‌సాయి యాదవ్‌, అరుణ్‌ కుమార్‌, హితేశ్‌ యాదవ్‌, సచేత్‌ బింజ్రాజ్క, ఆర్యన్‌ కరియప్ప.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)