అమ్మ చేతిలో శ్రేయస్‌ అయ్యర్‌ క్లీన్‌ బౌల్డ్‌.. వీడియో వైర‌ల్‌

Published on Tue, 07/01/2025 - 12:13

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్‌, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఎంపిక‌ కాక‌పోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో అయ్యర్ త‌న‌కు ల‌భించిన ఈ ఖాళీ స‌మ‌యాన్ని కుటుంబానికి కేటాయించాడు. ప్ర‌స్తుతం ఇంట్లోనే ఉన్న శ్రేయ‌స్‌ త‌న ఫ్యామిలీతో స‌ర‌దగా గ‌డుపుతున్నాడు. 

తాజాగా శ్రేయ‌స్ అయ్య‌ర్ త‌న ఇంట్లో త‌ల్లితో క‌లిసి క్రికెట్ ఆడాడు. అయ్య‌ర్ బ్యాటింగ్ చేయ‌గా.. అత‌డి త‌ల్లి బౌలింగ్ చేసింది. అయితే ఆమె విసిరిన ఓ బంతిని శ్రేయస్‌ కొట్టలేకపోయాడు. దీంతో ఆమె అయ్య‌ర్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన‌ట్లు సెల‌బ్రేష‌న్స్ చేసుకుంది. ఈ వీడియోను పంజాబ్ కింగ్స్ ఎక్స్‌లో షేర్ చేసింది.

మా స‌ర్పాంచ్ సాబ్ ఇప్పుడు మాత్రం బౌల్డ్ అయినా ప‌ట్టించుకోడ‌ని పంజాబ్ క్యాప్ష‌న్‌గా జోడించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సొష‌ల్ మీడియాలో వైర‌లవుతోంది. కాగా ఐపీఎల్‌-2025 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ను అయ్యర్‌ రన్నరప్‌గా నిలిచాడు.

అద్బుతమైన ప్రదర్శనలతో ఫైనల్‌ చేరినప్పటికి.. తుది మెట్టుపై ఆర్సీబీ చేతిలో పంజాబ్‌ బోల్తా పడింది. ప్రస్తుతం క్రికెట్‌ దూరంగా ఉన్న అయ్యర్‌ వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది.
చదవండి: ఇంగ్లండ్‌కు టీమిండియా స్ట్రాంగ్‌ కౌంట‌ర్ ఇవ్వాలి.. లేదంటే క‌ష్ట‌మే: రవిశాస్త్రి


 

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)