Breaking News

బులెట్‌ కన్నా వేగంగా.. అక్కడుంది శాంసన్‌ బ్రో!

Published on Wed, 04/19/2023 - 22:20

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ అద్బుత ఫీల్డింగ్‌తో మెరిశాడు. లక్నో ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో మూడుఔట్‌లు నమోదు కాగా.. అన్నింటిలో శాంసన్‌ పాత్ర ఉండడం విశేషం. ఇందులో రెండు రనౌట్లు ఉంటే ఒకటి క్యాచ్‌ ఔట్‌.

ఇక 29 పరుగులతో వేగంగా ఆడుతున్న నికోలస్‌ పూరన్‌ను సంజూ శాంసన్‌ ఔట్‌ చేసిన తీరు మ్యాచ్‌కే హైలెట్‌ అని చెప్పొచ్చు. ఆ ఓవర్‌ ఐదో బంతిని కృనాల్‌ స్వింగ్‌ ఆడే ప్రయత్నంలో మిస్‌ అయ్యాడు. అయితే క్విక్‌ సింగిల్‌ కోసం పూరన్‌ ముందుకు పరిగెత్తుకొచ్చాడు. కృనాల్‌ వద్దన్నా వినలేదు. ఇక కీపర్‌ శాంసన్‌ తన చేతిలోకి బంతి రావడమే ఆలస్యం.. డైరెక్ట్‌ త్రో వేశాడు.

బులెట్‌ కన్నా వేగంతో వచ్చిన బంతి పూరన్‌ క్రీజులోకి రాకముందే వికెట్లు ఎగిరిపడ్డాయి. రిప్లేలో పూరన్‌ రనౌట్‌ అని క్లియర్‌గా తెలుస్తోంది. పెవిలియన్‌ బాట పట్టిన పూరన్‌ తనను తాను తిట్టుకుంటూ వెళ్లడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: 'డికాక్‌ను మిస్‌ అవుతున్నా.. ఏం చేయలేని పరిస్థితి!'

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)