Breaking News

రోహిత్‌ శర్మ కళ్లు చెదిరే క్యాచ్‌.. ఇంగ్లండ్ బ్యాటర్‌ మైండ్‌ బ్లాంక్‌ ! వీడియో

Published on Thu, 01/25/2024 - 11:18

హైదరాబాద్‌ వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్‌ గెలిచి ఇంగ్లండ్‌ మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుత క్యాచ్‌తో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ను హిట్‌మ్యాన్‌ పెవిలియన్‌కు పంపాడు.

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్‌లో జడేజా వేసిన నాలుగో బంతిని పోప్‌ డిఫెన్స్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్స్‌ దిశగా వెళ్లింది. అయితే స్లిప్‌లో ఉన్న రోహిత్‌.. డైవ్‌ చేస్తూ అద్భుతమైన లో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన ఇంగ్లండ్‌ బ్యాటర్‌ బిత్తరపోయాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పోప్‌ ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. 21 ఓవర్లకు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.
చదవండి: AUS VS WI 2nd Test: కోవిడ్‌ ఉన్నా ఆడించారు.. కానీ, ఇలా దూరం పెట్టారు..!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)