Breaking News

Asia Cup 2022: పెళ్లి చేసుకో బాబర్‌.. లేదు రోహిత్‌ భయ్యా.. ఇప్పుడే వద్దు!

Published on Sat, 08/27/2022 - 18:49

ఆసియాకప్‌-2022లో దాయాదుల పోరుకు సమయం అసన్నమైంది. ఆదివారం దుబాయ్‌ వేదికగా భారత్‌-పాక్‌ జట్లు తాడోపేడో తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఈ బ్లాక్‌ బస్టర్‌ మ్యాచ్‌కు ముందు ఇరు జట్లు ఐసీసీ క్రికెట్‌ అకాడమీలో ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి.

అయితే శుక్రవారం ప్రాక్టీస్‌ ముగిసిన అనంతరం భారత్‌-పాక్‌ సారథిలు రోహిత్‌ శర్మ, బాబర్‌ ఆజం ఒకరి ఒకరు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన ఓ సరదా సంభాషణకు సంబంధించిన వీడియోను పీసీబీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ఇందులో రోహిత్‌ బాబర్‌ను పెళ్లి చేసుకో అని అడగగా.. దానికి  ఆజం నవ్వుతూ ఇప్పుడే వద్దు భయ్యా అని బదులు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఇరు జట్లు తొలి సారి తలపడనున్నాయి.


చదవండి: Ind Vs Pak: కోహ్లికి గంగూలీ పరోక్ష హెచ్చరిక?! సెంచరీ చేయాలని ఆశిస్తున్నా.. కానీ ఇప్పుడు కష్టమే!

Videos

బాలకృష్ణ ఇలాకాలో పింఛను కావాలంటే లంచం

అటెండర్ ను చెప్పుతో కొట్టిన ఎక్సైజ్ సీఐ

ఛీ..ఛీ.. చికెన్ లో కమిషన్లా !

చంద్రబాబు కు పోతిన మహేష్ వార్నింగ్

నకిలీ బంగారంతో ఘరానా మోసం

కూటమి నేతలు దిగజారిపోతున్నారు.. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ పై సీరియస్

రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, అరెస్ట్

Exclusive Interview: నేను సంపాదించిన డబ్బులో కొంత ఛారిటీకే

పవన్ పై పిఠాపురం రైతులు ఫైర్

వల్లభనేని వంశీ కేసు కోసం ఢిల్లీ బాబాయ్ కి 2 కోట్లు ఖర్చుపెట్టారు..

Photos

+5

ముంబై వాంఖడేలో రో‘హిట్‌’ శర్మ స్టాండ్‌.. ఆనందంలో ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'బకాసుర రెస్టారెంట్' మూవీ ట్రైలర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

శ్రీవిష్ణు ‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో అందాల భామలు (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌: 13 ఏళ్లకే హీరోయిన్.. ఛార్మి జీవితాన్ని మార్చేసిన సినిమా ఏదంటే?

+5

ఈ తప్పులు చేస్తే EPF క్లెయిమ్‌ రిజెక్టే.. (ఫొటోలు)

+5

Miss World 2025 : ఎకో పార్క్ కు ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)

+5

'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' హీరో క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

Subham Success Meet : శుభం సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

నెల్లూరులో ప్రసిద్ధ ఆలయం..శనివారం ఒక్కరోజే భక్తులకు దర్శనం (ఫొటోలు)