Breaking News

స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిసిన సుందర్‌..

Published on Fri, 01/27/2023 - 19:40

రాంచీ వేదికగా కివీస్‌తో జరుగుతున్న తొలి టి20లో టీమిండియా బౌలర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో మార్క్‌ చాప్‌మన్‌ను సుందర్‌ కాట్‌ అండ్‌ బౌల్డ్‌ చేశాడు. ఓవర్‌ చివరి బంతిని సుందర్ ఔట్‌సైడ్‌ దిశగా వేయగా.. చాప్‌మన్‌ స్ట్రెయిట్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సుందర్‌ ఒకవైపుగా డైవ్‌గా చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు.

అయితే బంతి కింద తాకిందేమోనని థర్డ్‌ అంపైర్‌ పరిశీలించాడు. రిప్లేలో సుందర్‌ బంతిని అందుకున్నాకే కింద పడినట్లు చూపించింది. దీంతో చాప్‌మన్‌ ఔట్‌ అయినట్లు ప్రకటించారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌ 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. కాన్వే 7, గ్లెన్‌ పిలిప్స్‌ 2 పరుగులతో ఆడుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)