హైద‌రాబాద్‌కు మెస్సీ.. పూర్తి షెడ్యూల్ ఇదే

Published on Sat, 12/13/2025 - 15:23

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటన కొనసాగుతోంది. మరి కాసేపటిలో హైదరాబాద్‌కు మెస్సీ చేరుకోనున్నాడు. కోల్‌కతా స్టేడియంలో ఉద్రిక్త నెలకొన్ని నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉప్పల్ స్టేడియంతో పాటు మెస్సీ ప్రయాణించే మార్గాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మెస్సీ హైదరాబాద్ షెడ్యూల్‌పై ఓ లుక్కేద్దాం.

హైదరాబాద్‌లో మెస్సీ షెడ్యూల్
కోల్‌కతా నుంచి మెస్సీ 4 గంటల సమయంలో హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నాడు. శంషాబాద్ విమానశ్రాయం నుంచి నేరుగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. అక్కడ గంటపాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గోనున్నాడు.  అనంతరం హోటల్లో విశ్రాంతి తీసుకోన్నాడు.

👉ఆ తర్వాత  సాయంత్రం 7:30 గంటలకు ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటాడు.

👉7:50 నిమిషాలకు ఫ్రెండ్లీ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

👉8:6 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిచ్‌పైకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

👉8:6 నిమిషాలకు మెస్సీ ఎంట్రీ ఉండనుంది.

👉8:8 నిమిషాలకు మెస్సీ సహచరులు  లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు.

👉 8:10 నిమిషాలకు హార్డ్‌ స్టాప్‌ ఉండనుంది

👉8:13 నిమిషాలకు పెనాల్టీ షూటౌట్‌

👉8:15 నిమిషాలకు పిల్లలతో కలిసి మెస్సీ గ్రూపు ఫోటో దిగనున్నాడు.

👉8:18 నిమిషాలకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మైదానంలో రానున్నారు.

👉8:38 నిమిషాలకు మెస్సీ, రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌  కలిసి పరేడ్‌ వాక్‌లో పాల్గోనున్నారు.

👉రాత్రి 9 గంటల  సమయంలో మెస్సీకి సన్మానం చేయనున్నారు.

👉ఆ తర్వాత మెస్సీ హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోనున్నాడు.
చదవండి: IND vs SA: 'టాస్ వేయడం ఒక్కటే అతడి పనికాదు'

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)