Breaking News

సౌతాఫ్రికాలో టీమిండియా పర్యటన.. షెడ్యూల్‌ విడుదల

Published on Fri, 07/14/2023 - 19:28

వన్డే వరల్డ్‌కప్‌-2023 ముగిసాక (నవంబర్‌ 19) కనీసం నెల కూడా తిరక్కుండానే భారత క్రికెట్‌ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరనుంది. డిసెంబర్‌ 10 నుంచి మొదలయ్యే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ, క్రికెట్‌ సౌతాఫ్రికా ఇవాళ (జులై 14) అధికారికంగా విడుదల చేశాయి. మూడు ఫార్మాట్ల సిరీస్‌లు జరిగే ఈ పర్యటనలో తొలుత 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, ఆ తర్వాత 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌, ఆఖర్లో 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ జరుగనుంది. సౌతాఫ్రికాలో టీమిండియా పర్యటన 2024 జనవరి 7తో ముగియనుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగే 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు ఫ్రీడం సిరీస్‌గా నామకరణం చేయబడింది.

సౌతాఫ్రికాలో భారత పర్యటన షెడ్యూల్‌ వివరాలు..

టీ20 సిరీస్‌..

  • డిసెంబర్‌ 10: తొలి టీ20 (డర్బన్‌)
  • డిసెంబర్‌ 12: రెండో టీ20 (గ్వేబెర్హా)
  • డిసెంబర్‌ 14: మూడో టీ20 (జోహనెస్‌బర్గ్‌)

వన్డే సిరీస్‌..

  • డిసెంబర్‌ 17: తొలి వన్డే (జోహనెస్‌బర్గ్‌)
  • డిసెంబర్‌ 19: రెండో వన్డే (గ్వేబెర్హా)
  • డిసెంబర్‌ 21: మూడో వన్డే (పార్ల్‌)

ఫ్రీడం సిరీస్‌..

  • డిసెంబర్‌ 26 నుంచి 30: తొలి టెస్ట్‌ (సెంచూరియన్‌)
  • 2024 జనవరి 3 నుంచి 7: రెండో టెస్ట్‌ (కేప్‌టౌన్‌)

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)