Breaking News

టీమిండియా సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

Published on Sun, 11/01/2026 - 20:16

అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో టీమిండియా సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది.  ఒక క్యాలెండర్ ఇయర్‌లో 400 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. ఆదివారం హామిల్ట‌న్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఐదో టీ20లో శ్రేయ‌స్ సేన ఈ ఫీట్ సాధించింది.

ఈ ఆఖ‌రి మ్యాచ్‌లో భార‌త్  11 సిక్సర్లు బాది ఈ ఘనత న‌మోదు చేసింది. ఈ ఏడాది ఆడిన 40 టీ20 మ్యాచ్‌లలో భారత్ మొత్తం 400 సిక్సర్లు సాధించింది. త‌ర్వాత స్ధానాల్లో ఆస్ట్రియా (24 మ్యాచ్‌ల్లో 224 సిక్సర్లు), వెస్టిండీస్ (21 మ్యాచ్‌ల్లో 224 సిక్సర్లు) ఉన్నాయి.

కాగా ఈ ఏడాది భారత్ సాధించిన 400 సిక్సర్లలో ఒక్క న్యూజిలాండ్‌పైనే ఏకంగా 142 సిక్సర్లు బాదడం గమనార్హం. ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఒక ప్రత్యర్థి జట్టుపై ఒక టీమ్‌ సాధించిన అత్యధిక సిక్సర్లు ఇవే.

ఈ ఏడాది టీ20ల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన భార‌త‌ బ్యాట‌ర్లు వీరే

అభిషేక్ శర్మ: 86 సిక్సర్లు

ఇషాన్ కిషన్: 60 సిక్సర్లు

సంజూ శాంసన్: 50 సిక్సర్లు

టీమిండియా ఓట‌మి
కాగా ఈ మ్యాచ్‌లో 7 వికెట్లు తేడాతో టీమిండియా ఓట‌మిపాలైంది. 192 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కివీస్ కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18 ఓవ‌ర్ల‌లోనే చేధించింది. కివీస్ విజ‌యంలో టిమ్ సీఫెర్ట్‌(93), గ్లెన్ ఫిలిప్స్‌(65) కీల‌క పాత్ర పోషించారు. అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన భార‌త్ 8 వికెట్ల న‌ష్టానికి 191 ప‌రుగులు చేసింది.
చదవండి: ఫైన‌ల్లో ఆస్ట్రేలియా చిత్తు.. ఛాంపియ‌న్స్‌గా అఫ్గానిస్తాన్‌
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)