Breaking News

సెంచరీతో చెలరేగిన పోప్‌.. రసవత్తరంగా భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు

Published on Sat, 01/27/2024 - 19:02

హైదరాబాద్‌ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా మారింది. మూడో రోజు ఆటలో భారత్‌కు ధీటుగా బదులిచ్చిన ఇంగ్లండ్‌.. భారీ స్కోర్‌ దిశగా అడుగులు వేస్తోంది. శనివారం ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కోల్పోయి 316 పరుగులు సాధించింది.

ఇంగ్లీష్‌ జట్టు ప్రస్తుతం 126 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో యువ ఆటగాడు ఓలీ పోప్‌ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఓ వైపు వికెట్లు పడతున్నప్పటికీ పోప్‌ మాత్రం భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను ముందకు నడిపిస్తున్నాడు. పోప్‌ ప్రస్తుతం 148 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అతడితో పాటు రెహాన్‌ ఆహ్మద్‌(16) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 

కాగా అంతకముందు ఓవర్‌ నైట్‌ స్కోరు 421/7తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్.. అదనంగా కేవలం 15 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 190 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్‌ బౌలర్లో పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ జో రూట్‌ 4 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు.
చదవండి: ILT 20 2024: ఇదేమి సిక్స్‌రా బాబు.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి! వీడియో వైరల్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)