Breaking News

చ‌రిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

Published on Tue, 07/29/2025 - 10:51

సెయింట్స్ కిట్స్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన ఐదో టీ20లో ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5-0 తేడాతో కంగారులు వైట్‌వాష్ చేశారు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఆస్ట్రేలియా అద‌ర‌గొట్టింది.

తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్  19.4 ఓవ‌ర్ల‌లో 170 ప‌రుగుల‌కు ఆలౌటైంది. విండీస్ బ్యాట‌ర్ల‌లో  షిమ్రాన్ హెట్‌మైర్‌(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్‌ బౌలర్లలో ద్వార్షుయిస్ మూడు వికెట్లు పడగొట్టగా.. నాథన్‌ ఎల్లీస్ రెండు వికెట్లు సాధించారు.

ఆ త‌ర్వాత 171 ల‌క్ష్యాన్ని  ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 17 ఓవర్లలోనే చేధించింది. ఆసీస్ ఆల్‌రౌండ‌ర్లు కామెరాన్ గ్రీన్, మిచెల్ ఓవ‌న్ మ‌రోసారి బ్యాట్‌, బంతితో మ్యాజిక్ చేశారు. ఈ విజ‌యంతో  ఆసీస్ జ‌ట్టు ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌మ పేరిట లిఖించుకుంది.

ఆసీస్ వ‌ర‌ల్డ్ రికార్డు..
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టెస్టు హోదా క‌లిగిన జ‌ట్టును 5-0 తేడాతో వైట్‌వాష్ చేసిన టీమ్‌గా ఆస్ట్రేలిచా వ‌ర‌ల్డ్ రికార్డు నెల‌కొల్పింది. ఇప్ప‌టివ‌ర‌కు ఏ జ‌ట్టు కూడా ఈ ఫీట్ సాధించ‌లేదు. అంత‌కుముందు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కూడా ఆస్ట్రేలియా వైట్‌వాష్ చేసింది.

అదేవిధంగా ఒక విదేశీ టూర్‌లో వ‌రుస‌గా అత్య‌ధిక మ్యాచ్‌లు గెలిచిన రెండో జ‌ట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. విండీస్ ప‌ర్య‌ట‌న‌లో ఆసీస్ మూడు టెస్టుల‌, ఐదు టీ20లు క‌లిపి మొత్తం 8 మ్యాచ్‌ల‌లో ఆతిథ్య జ‌ట్టును ఓడించింది. ఈ జాబితాలో భార‌త జట్టు అగ్ర‌స్ధానంలో ఉంది. 2017లో శ్రీలంక ప‌ర్య‌ట‌నలో టీమిండియా వ‌రుస‌గా 9 విజ‌యాలు సాధించింది.
చదవండి: గిల్‌పై విమర్శలు.. గంభీర్‌ కౌంటర్‌!.. పంత్‌ను ఎంత పొగిడినా తక్కువే!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)