Breaking News

వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలిస్తే.. 979 ఓట్లు చెల్లనివట..!

Published on Sun, 11/08/2026 - 12:42

ప్రజలు గెలిపించిన అభ్యర్థిని.. టీడీపీ నేతలు, అధికారులు ఒక్కటై ఓడించేసిన వైనమిది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో అనంతసాగరం మండలం జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని అమరావతి 1,000 ఓట్లకుపైగా మెజార్టీతో గెలిచారు. వెంటనే టీడీపీ నేతలు కౌంటింగ్‌ నిలిపివేయించారు. పలుమార్లు కౌంటింగ్‌కు అడ్డుపడ్డారు. చివరకు ఏఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్న తహసీల్దారు వీర వసంతరావు 979 ఓట్లు చెల్లనివని చెప్పి, టీడీపీ అభ్యర్థి శిరీష గెలుపొందినట్లు రాత్రి 9 గంటలకు ప్రకటించారు.

 ఈ అన్యాయాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, నాయకులు కౌంటింగ్‌ కేంద్రం వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 979 ఓట్లను ఏ కారణంతో తిరస్కరించారో తహసీల్దారు వీర వసంతరావు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసినా, వారిని పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా పంపించేశారు. గెలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని కాదని అన్యాయంగా టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించడం దారుణమని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. 
-శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

ఇదీ చదవండి: గెలిచావు రమ్మన్నారు.. తర్వాత ఓడిపోయావన్నారు


 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)