Breaking News

‘పార్లమెంట్‌లో రైతులు, మహిళల సమస్యలపై ప్రత్యేక చర్చ జరగాలి’

Published on Thu, 07/20/2023 - 10:06

సాక్షి, ఢిల్లీ: నేటి(గురువారం) నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ బిల్లులపై నిర్మాణాత్మక చర్చ అవసరం అంటూ కామెంట్స్‌ చేశారు. 

విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో.. ‘ఈరోజు నుంచి ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు అ‍త్యంత ఉత్పాదకతతో సాగుతాయని ఆశిస్తున్నాను. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా జరగాలి. ప్రభుత్వ బిల్లులపై నిర్మాణాత్మక చర్చ అవసరం. ప్రత్యేకించి రైతులు, మహిళల సమస్యలపై ప్రత్యేక చర్చ జరగాలి’ అని కోరుకుంటున్నట్టు స్పష్టం చేశారు. 

ఇదే సమయంలో బుధవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంపై ట్విట్టర్‌ వేదికగా కామెంట్స​ చేశారు. ఈ సందర్భంగా..‘ఢిల్లీలో నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొని రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను లేవనెత్తి వాటి పరిష్కారం కోసం కృషి చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది’ అని తెలిపారు. 

ఇది కూడా చదవండి: ముగిసిన అఖిలపక్ష భేటీ.. సహకరించాలని విపక్షాలకు ప్రభుత్వం వినతి..

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య