Breaking News

పవన్‌ కల్యాణ్‌కు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కౌంటర్‌

Published on Sun, 08/13/2023 - 13:19

సాక్షి, విశాఖపట్నం: పవన్‌ కల్యాణ్‌కు కనీస పరిజ్ఞానం లేదని, మాస్టర్‌ ప్లాన్‌ అంటే ఏంటో తెలుసా? అంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘నా మాటలను పవన్‌ వక్రీకరించి చెప్పారు. నేను విశాఖ వదిలి వెళ్లిపోతానని ఎప్పుడూ చెప్పలేదు. నన్ను రాజీనామా చేయమనడానికి పవన్‌ ఎవరు?. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన వ్యక్తి పవన్‌’’ అంటూ మండిపడ్డారు.

‘‘పవన్‌ ప్యాకేజ్‌ తీసుకుని చంద్రబాబు బూట్లు నాకుతున్నారు. బ్రో సినిమాతో డిస్టిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పవన్‌ ఎందుకు మాట్లాడరు?. విశాఖను ఏం చేయాలనుకుంటున్నారో పవన్‌ చెప్పాలి. నువ్వు సీఎం అభ్యర్థివి అని చంద్రబాబుతో చెప్పించగలవా?. పవన్‌ తన పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టారు’’ అని ఎంపీ నిప్పులు చెరిగారు.
చదవండి: శ్రీగిరి సాక్షిగా 'అతనే' ద్రోహి! 

‘‘కనీసం ఎమ్మెల్యేగా కూడా పవన్‌ గెలవలేకపోయారు. ఎంపీగా గెలిచిన నా గురించి పవన్‌ మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకుడి లక్షణం ఒక్కటి కూడా పవన్‌కు లేదు. సినిమాల్లో గంతులేస్తే నాయకులు కాలేరు. వీధి రౌడీకి, పవన్‌కు తేడా లేదు’’ అంటూ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ధ్వజమెత్తారు.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు