Breaking News

కామ్రేడ్లు కలిసొస్తే పొత్తులకు రెడీ.. 

Published on Wed, 03/01/2023 - 01:00

భూపాలపల్లి: కామ్రేడ్లు కలిసొస్తే ఎన్నికల్లో పొత్తులకు సిద్ధంగా ఉన్నామని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ‘ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు అవిభక్త కవలలు. వారి ఆలోచన, తలలు కలిసే ఉంటాయి. శరీరాలను వేరు చేస్తే మాత్రం ప్రాణం పోతుంది. వారిపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత, కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకే ఆ రెండు పార్టీలు కొద్ది రోజులుగా ప్రజల ముందు విమర్శలు చేసుకుంటున్నాయి’అని రేవంత్‌ ఆరోపించారు.

రేవంత్‌ చేపట్టిన హాథ్‌ సే హాథ్‌ జోడోయాత్ర మంగళవారం భూపాలపల్లిలో కొనసాగింది. ఉదయం సింగరేణి గనుల వద్ద గేట్‌ సమావేశం, రాత్రి అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద జరిగిన స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లో రేవంత్‌ ప్రసంగించారు. పొత్తుల విషయంలో జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఏపీలో టీడీపీతో బీజేపీ జతకట్టే అవకాశం ఉన్నందున తెలంగాణలో టీడీపీతో కాంగ్రెస్‌కు పొత్తు ఉండే అవకాశం లేదన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, మాజీ ఎంపీలు మల్లు రవి, సిరిసిల్ల రాజయ్య, అంజన్‌కుమార్‌ యాదవ్, కాంగ్రెస్‌ నేతలు వేం నరేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు.  

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)