Breaking News

సరిగ్గా జీ20 టైంలోనే.. రాహుల్‌ యూరప్‌ పర్యటన

Published on Wed, 08/30/2023 - 07:47

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సెప్టెంబర్‌లో యూరప్‌ దేశాల్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో రాహుల్‌ ఫ్రాన్సులో అయిదు రోజులపాటు పర్యటించే అవకాశాలున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

సెప్టెంబర్‌ 7న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో యూరోపియన్‌ కమిషన్‌ ప్రతినిధుల సమావేశానికి హాజరవుతారు. 8న ప్యారిస్‌లో యూనివర్సిటీ ఆఫ్‌ ప్యారిస్‌లో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. 9న ప్యారిస్‌లో లేబర్‌ యూనియన్‌ ఆఫ్‌ ఫ్రాన్సు సమావేశంలో పాల్గొంటారు. 10న నార్వే రాజధాని ఓస్లోకు వెళతారు.  అక్కడి ప్రవాస భారతీయులతో రాహుల్‌ గాంధీ ముఖాముఖి ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు వివరించాయి.

ఇక అదే టైంలో.. సెప్టెంబర్‌ 9, 10వ తేదీల్లో జీ20 సమావేశాలను ప్రతిష్టాత్మకంగా జరిపేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. సరిగ్గా అదే టైంలో రాహుల్‌ విదేశీ పర్యటనలకు వెళ్తుండటం గమనార్హం. ఇక విదేశీ పర్యటనలో రాహుల్‌ భారత్‌ అంతర్గత వ్యవహారాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారంటూ కేంద్రంలోని బీజేపీ మండిపడుతున్న సంగతి తెలిసిందే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)