Breaking News

చంద్రబాబు, పవన్‌లతో మ్యాచ్‌ఫిక్సింగ్‌

Published on Tue, 01/03/2023 - 05:09

సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్ర­బాబు, దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌లతో మాజీ­మంత్రి హరిరామజోగయ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకుని కాపు రిజర్వేషన్ల పేరుతో నాటకమా­డు­తున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని ఆరోపించారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌­సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లా­డుతూ.. ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో హరిరామ­జోగయ్య మంత్రిగా పనిచేసినప్పుడు కాపులను ఏం ఉద్ధరించారని ప్రశ్నించారు. కాపుల అభ్యున్నతి కోసం ఏనాడూ పాటుపడని ఆయన ఇప్పుడు చంద్ర­బాబు, పవన్‌కళ్యాణ్‌ల స్క్రిప్ట్‌ మేరకే డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 

రాష్ట్ర హక్కులను హరిస్తున్న బీఆర్‌ఎస్‌
ఇక బీఆర్‌ఎస్‌ పార్టీపై పేర్ని నాని స్పందిస్తూ.. దేశంలో పిరమిడ్‌ పార్టీ గతంలో అన్ని పార్లమెంట్‌ స్థానాలకు పోటీచేసిందని.. అలాగే, కేఏ పాల్‌ పార్టీ రాష్ట్రంలో 175 స్థానాల్లోనూ పోటీచే­సిందని.. అదే రీతిలో 175 స్థానాల్లోనూ బీఆర్‌­ఎస్‌ పోటీచేసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో సీపీఐ, కాంగ్రెస్‌తో ఆ పార్టీ పోటీపడుతుందంటూ ఎద్దేవా చేశారు.

శ్రీశైలం, నాగార్జున­సాగర్, పులిచింతలలో నిబంధనలకు విరుద్ధంగా విద్యుదుత్పత్తి చేస్తూ.. కృష్ణా జలాలపై ఏపీ హక్కులను హరిస్తున్నది బీఆర్‌ఎస్‌ కాదా అని ప్రశ్నించారు. అలాంటి బీఆర్‌ఎస్‌ ఇక్కడి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేస్తుందో చెప్పాలని నాని డిమాండ్‌ చేశారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)