Breaking News

కేటీఆర్‌ అబ‌ద్దాల‌కు అంబాసిడ‌ర్‌: మంత్రి సీతక్క

Published on Wed, 09/11/2024 - 21:22

హైదరాబాద్‌, సాక్షి: అబ‌ద్దాల‌కు అంబాసిడ‌ర్‌గా  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ మారారని మంత్రి సీతక్క అన్నారు. ఆమె బుధవారం కేటీఆర్  ‘ఎక్స్‌’లో పెట్టిన ట్వీట్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం విష‌యంలో అవాకులు చ‌వాకులు పేల్చుతున్నారని మండిపడ్డారు.

‘‘ సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీంను ఫాల్స్‌గా మార్చిందే మీరు(బీఆర్‌ఎస్‌). అల్ప‌హార ప‌థ‌కాన్ని ఆరంభ‌ శూర‌త్వం చేశారు. మీ నిర్వాకంతోనే 34వ స్థానంలో తెలంగాణ విద్యారంగం ఉంది. ఏజెన్సీల‌కు గత ప్రభుత్వం ప‌డ్డ రూ.3.5 కోట్లను మా ప్రజా ప్రభుత్వం చెల్లించింది. తెలంగాణ ఏర్ప‌డే నాటికి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో 24.85 లక్షల మంది విద్యార్దులుంటే.. మీరు దిగి పోయే నాటికి 18.06 లక్షలకు విద్యార్దుల సంఖ్య ప‌డిపోయింది’’ అని అన్నారు.

చదవండి: మహిళలను అడ్డుపెట్టుకొనే గెలిచావ్‌.. కౌశిక్‌ రెడ్డికి స్ట్రాంగ్‌ కౌంటర్‌

చదవండి: సెప్టెంబర్‌ 17 పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)