CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు
Breaking News
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
‘‘సంక్షేమం అంటే బాబుకు ‘సన్’క్షేమం’’
Published on Mon, 01/29/2024 - 16:05
సాక్షి, రాజమండ్రి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సామాజిక న్యాయం అనే పదానికి అర్థం తెలియదని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదవుతున్నారని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం(రాజమండ్రి) రూరల్లో టీడీపీ నిర్వహించిన రా కదలిరా సభలో చంద్రబాబు చేసిన ప్రసంగంపై చెల్లుబోయిన స్పందించారు. సంక్షేమం అంటే చంద్రబాబు తన ‘సన్’ క్షేమం అని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు అధికారం కోల్పోయాక మానసికంగా దిగజారిపోయారు. ఆయన అధికారం కోసం ఏమైనా చేస్తారు. ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారు. అసలు సంక్షేమం అంటే ఏంటో చంద్రబాబుకు తెలియదు. ఈ ఎన్నికల్లో బాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు మంత్రి చెల్లుబోయిన వేణు.
ఇదీచదవండి.. కిందపడబోయిన చంద్రబాబు
#
Tags : 1