Breaking News

‘పవనూ.. ఈ సీట్లను మాత్రం వదలొద్దు’

Published on Thu, 02/15/2024 - 13:06

పశ్చిమ గోదావరి, సాక్షి:  ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీతో పొత్తు ప్రకటించి.. సీట్ల పంపకంలో మాత్రం ఘోరంగా తడబడుతున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. గత ఎన్నికల్లో 130కి పైగా స్థానాల్లో పోటీ చేసి.. టీడీపీతో పొత్తు సంగతి ఏమోగానీ ఈసారి పట్టుమని ముప్ఫై స్థానాలు కూడా సాధించుకోలేని స్థితికి చేరుకున్నారనే విశ్లేషణ నడుస్తోంది. 

అయితే సీట్ల విషయంలో రాజీపడొద్దంటూ పవన్‌పై ఒత్తిడి పెంచుతూ వస్తున్నారు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ హరి రామజోగయ్య. ఈ క్రమంలో వరుసగా లేఖల ద్వారా చురకలూ అంటిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన మరో లేఖను పవన్‌కు రాశారు. రాష్ట్రంలో పావు వంతు జనాభాగా ఉండి.. ఆర్థికంగా బలంగా ఉన్న  కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు కులస్తులకు జనసేన కేటాయించాల్సిన అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలు.. అక్కడ పోటీ చేయాల్సిన అభ్యర్థుల వివరాలను సమర్పించారాయన.

ఆ సీట్లను ఎట్టి పరిస్థితుల్లో దక్కించుకోవాల్సిందిగా కోరారాయన. ఈ క్రమంలో పవన్‌ను భీమవరంతో పాటు నర్సాపురం స్థానాల నుంచి పోటీ చేయాలని సూచించారు.అలాగే.. తిరుపతి నుంచి పవన్‌ సోదరుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబును పోటీ చేయించాలని సూచించారు. మొత్తంగా.. ఆరు పార్లమెంట్‌ స్థానాలతో పాటు 41 అసెంబ్లీ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని హరి రామజోగయ్య లేఖ ద్వారా పవన్‌ను కోరారు.

👉: హరి రామజోగయ్య లేఖ, ఏయే స్థానాలంటే..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)