Breaking News

ఖరారైన చంద్రబాబు మంత్రివర్గం

Published on Wed, 06/12/2024 - 04:14

సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు మంగళవారం అర్ధరాత్రి దాటాక కొలిక్కి వచ్చింది. కేబినెట్‌లో చంద్రబాబుతో కలిపి మొత్తం 25 మంది పేర్లను ఒకేసారి ప్రకటించారు. ఉపముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు అవకాశం దక్కగా.. ఈ జాబితాలో చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు కూడా చాన్స్‌ ఇచ్చారు. జనసేనకు మొత్తం మూడు, బీజేపీకి ఒకటి చొప్పున మంత్రి పదవులు కేటాయించారు. 

మంత్రుల జాబితాను గవర్నర్‌కు పంపారు. ఈ మంత్రులు కూడా నేడు చంద్రబాబుతో కలసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రి పదవులు దక్కించుకున్న వారికి చంద్రబాబు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక సామాజిక వర్గాల వారీగా చూస్తే మంత్రివర్గంలో 8 బీసీ, 5 కమ్మ, 4 కాపు, 3 రెడ్డి, 2 ఎస్సీ, వైశ్య, ఎస్సీ, మైనార్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు.    

ఏపీ కేబినెట్‌ ఇదే.. 
1.    నారా చంద్రబాబు నాయుడు (కమ్మ) 
2.    కొణిదెల పవన్‌ కళ్యాణ్‌     (జనసేన–కాపు) 
3.    కింజరాపు అచ్చెన్నాయుడు    (బీసీ)      
4.    కొల్లు రవీంద్ర (బీసీ) 
5.    నాదెండ్ల మనోహర్‌ (జనసేన–కమ్మ) 
6.    పి.నారాయణ (కాపు) 
7.    వంగలపూడి అనిత (ఎస్సీ) 
8.    సత్యకుమార్‌ యాదవ్‌ (బీజేపీ–బీసీ) 
9.    నిమ్మల రామానాయుడు (కాపు) 
10. ఎన్‌.ఎమ్‌.డి.ఫరూక్‌ (మైనారీ్ట) 
11. ఆనం రామనారాయణరెడ్డి (రెడ్డి) 
12. పయ్యావుల కేశవ్‌ (కమ్మ) 
13. అనగాని సత్యప్రసాద్‌ (బీసీ) 
14. కొలుసు పార్థసారధి (బీసీ 
15. డోలా బాలవీరాంజనేయస్వామి (ఎస్సీ) 
16. గొట్టిపాటి రవి (కమ్మ) 
17. కందుల దుర్గేష్‌ (జనసేన–కాపు) 
18. గుమ్మడి సంధ్యారాణి (ఎస్టీ) 
19. బీసీ జనార్దన్‌ రెడ్డి (రెడ్డి) 
20. టీజీ భరత్‌ (వైశ్య)  
21. ఎస్‌.సవిత (బీసీ) 
22. వాసంశెట్టి సుభాష్‌ (బీసీ) 
23. కొండపల్లి శ్రీనివాస్‌ (బీసీ) 
24. మండిపల్లి రామ్‌ ప్రసాద్‌రెడ్డి (రెడ్డి) 
25. నారా లోకేశ్‌ (కమ్మ)  

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)