Breaking News

YSRCP: సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా..

Published on Tue, 11/12/2024 - 09:47

గుంటూరు, సాక్షి: ఏపీలో అక్రమ కేసులు, నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. కార్యకర్తలే కాదు.. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపైన కూడా కుట్రపూరితంగా కేసులు పెడుతోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో..

.. ఇంటూరి రవికిరణ్‌పై వేధింపుల పర్వం కొనసాగుతోంది. ఆయన్ని స్టేషన్లు మారుస్తూ వేధిస్తున్నారు. వర్రా రవీంద్రారెడ్డిని శారీరకంగానూ హింసించి.. జైలు పాలు చేశారు. చివరికి.. తనకు నచ్చినట్లుగా సినిమా తీసే సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను చంద్రబాబు ప్రభుత్వం వదల్లేదు. ఈ క్రమంలో..

.. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే గొంతు నులుముతున్న  పాలకులపై వైఎస్సార్‌సీపీ పోరాడుతోంది. బాధితులకు అండగా నిలుస్తూ.. న్యాయ సహాయం అందిస్తోంది. అంతేకాదు.. అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై ప్రయివేటు కేసులు పెడతామని ఇదివరకే హెచ్చరించింది కూడా.

‘‘ఎలాంటి అన్యాయం జరిగినా వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. 9440284455, 9963425526, 9912205535 ఈ నంబర్లకు ఫోన్‌ చేయండి. మీ తరపున పోరాటం చేయడానికి వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది’’
:::వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)