Breaking News

పోర్ట్‌లాండ్‌లో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు

Published on Thu, 10/22/2026 - 16:06

ఒరెగాన్ స్టేట్ పోర్ట్‌లాండ్ నగరంలో ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ (OTA) ఆధ్వ‌ర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. R.A Brown Middle Schoolలో జరిగిన ఈ వేడుకలను OTA ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకలకి పోర్ట్‌లాండ్‌ మెట్రో సిటీస్ నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈ వేడుకకి మహిళలు, చిన్నారులు తెలుగుదనం  ఉట్టి పడేలా ముస్తాబై రంగు రంగుల బతుకమ్మలతో వచ్చి, ఆట పాటలతో సందడి చేశారు. 

ఆ తర్వాత బతుకమ్మ నిమజ్జనం అనతంరం ప్రసాద వితరణ చేశారు. అలాగే విజయదశమి పర్వదినం పురస్కరించుకుని జమ్మి చెట్టుకి పూజ చేసి జమ్మి (బంగారం) ఇచ్చి పుచ్చికొని అలయ్ బలాయ్ చేసుకున్నారు. కాగా, బతుకమ్మ రాఫెల్ డ్రా విజేతలకు టీడీఫ్ టీం బహుమతులని అందచేసింది.

ఈ వేడుకలలో పాల్గొన్న వారందరికీ  శ్రీని అనుమాండ్ల ఓటీఏ టీం తరుపున బతుకమ్మ దసరా పండుగల శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ పండుగని వైభవోపేతంగా జరగడానికి సహకరించిన మహిళలకు, సహకారం అందించిన స్పాన్సర్‌కి శ్రీని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వేడుకల్లో పాల్గొన్న పోర్ట్‌లాండ్ ఇండియన్ కమ్యూనిటికి, స‌హ‌క‌రించిన‌ మిత్రులకి, శ్రేయోభిలాషులకి ఓటీఏ టీమ్ తరుఫున అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి: హాంకాంగ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)