Breaking News

యూత్‌ కాంగ్రెస్‌ లీడర్లు మంచి టాలెంటెడ్‌ ఉన్నారు.. కానీ: ప్రధాని మోదీ

Published on Thu, 08/21/2025 - 18:27

న్యూఢిల్లీ:  కొంతకాలంగా ఓట్‌ చోరీ అంశంపై  అటు ఈసీనీ, ఇటు కేంద్రాన్ని విమర్శిస్తున్న ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీలో అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చురకలంటిచినట్లు తెలుస్తోంది. ఈరోజు(గురువారం, ఆగస్టు 21) పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా టీ బ్రేక్‌లో ఎన్డీఏ నేతలతో మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. 

‘కాంగ్రెస్‌లో యువత టాలెంట్‌కు కొదవలేదు. చాలామంది యువ కాంగ్రెస్‌ నాయకుల్లో మంచి టాలెంట్‌ ఉంది. యూత్‌ కాంగ్రెస్‌ లీడర్లు మంచి టాలెంటెడ్‌ ఉన్నారు. కానీ వారికి మాట్లాడే అవకాశం రావడం లేదు. దాన్ని రాహుల్‌ గాంధీనే కల్పించడం లేదు. రాహుల్‌ గాంధీ అభద్రతా భావంతో ఉన్నట్లు ఉన్నారు. ఇది  ‘‘ కుటుంబ అభద్రతాభావం’’ అయి ఉండొచ్చు’ అని ఎన్డీఏ నేతలతో మోదీ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

కాగా, పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది. సమావేశాల్లో భాగంగా 21 రోజుల పాటు జరిగిన లోక్‌సభ నేడు నిరవధికంగా వాయిదా పడింది. 

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో ఎక్కువ శాతం నిర‌స‌న‌ల‌తోనే స‌భ గ‌డిచింది. బీహార్‌లో చేప‌ట్టిన ఓట్ల స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని విప‌క్షాలు ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాయి. కానీ, ఆ అంశంపై ఇచ్చిన వాయిదా తీర్మానాల‌ను ప్ర‌భుత్వం మాత్రం ప‌క్క‌న పెట్టేసింది. జాబితా నుంచి 65 ల‌క్ష‌ల ఓట‌ర్ల తొల‌గింపుపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం నుంచి విప‌క్షాలు డిమాండ్ చేశాయి.

నేడు లోక్‌స‌భ‌కు ప్ర‌ధాని మోదీ వ‌చ్చారు. కానీ విప‌క్షాలు మాత్రం త‌మ ప‌ట్టువీడ‌లేదు. విప‌క్షాల తీరుతో విసుగెత్తిన స్పీక‌ర్ ఓం బిర్లా .. స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు. 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)