CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు
Breaking News
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్‌కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
అత్తపై ఫన్నీ రీల్.. కోడలికి ఊహించని షాక్!
Published on Wed, 07/15/2026 - 10:00
తమిళనాడు: రీల్స్‌ను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టడం వల్ల గొడవ జరగడంతో భార్యపై దాడి చేసిన ఐటీ కంపెనీ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. సేలంకు చెందిన శ్రీకాంత్ (24), అభిరామి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు చెన్నైలో నివసిస్తున్నారు. అభిరామి తన వాట్సాప్ స్టేటస్‌లో అత్తని కోడలు పని చేయమని పురమాయించేలా ఉన్న ఒక ఫన్నీ రీల్‌ను పోస్ట్ చేసింది.
దీన్ని చూసిన శ్రీకాంత్ సోదరి అతనికి సమాచారం అందించింది.దీనిపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపంతో అభిరామి తన పుట్టింటికి వెళ్లిపోయింది. జూలై 9న శ్రీకాంత్ అక్కడికి వెళ్లి మళ్లీ గొడవ పడి, ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అభిరామి ఆసుపత్రిలో చేరింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు.
#
Tags : 1